అందుకోసం వాట్సప్‌ గ్రూపులు క్రియేట్ చేశారు.. సింగర్‌ సునీత ఆవేదన

First Published 11, May 2020, 2:46 PM

గాయనిగా ఎన్నో అద్బుత విజయాలు సాధించిన సీనియర్‌ సింగర్‌ సునీత. ఇటీవల ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఫేస్‌ బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో తన అనుభవాలను, అనుభవించిన బాధలను అభిమానులతో పంచుకుంది.

గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సుమధుర పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గులాభి సినిమాలోను ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసిన సునీత తొలి పాటతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ సింగర్స్ ఫాంలో ఉండగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సునీత, తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న ఆమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ సందేశాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

`చాలా మంది నన్ను ఎలాంటి కారణం లేకుండానే టార్గెట్ చేశారు. కొంత మంది జూనియర్‌ సింగర్‌ నన్ను ఎగతాలిగా ఇమిటేట్ చేస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లు కేవలం నా గురించి దుష్ప్రచారం చేయడానికే క్రియేట్ చేశారు`.

`కొన్ని వెబ్‌ సైట్స్ నా గురించి ఇష్టం వచ్చినట్టుగా రాశాయి. కొంత మంది వాళ్ల ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో నాకు దూరమయ్యారు. మహిళలు కూడా నా గురించి చెడుగా ప్రచారం చేశారు. నా జీవితంలో మంచి, చెడులు, గెలుపు ఓటములు అన్ని చూశాను`.

`పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా పిల్లలను పెంచటం ఓ మహిళకు ఎంతో కష్టం. ఈ కష్టాల్లోనే నేను జీవితాన్ని చూశాను. ఈ పరిస్థితుల్లోనూ నన్ను ఇష్టపడుతున్న నా అభిమానుల కోసం ఇన్ని సమస్యలు ఉన్నా నా కెరీర్‌ మీద ఆ ప్రభావం కనిపించకుండా నా పని చేస్తున్నా`.

ఈ సమస్యలు విజయాల కారణంగానే నా జీవితం మరింత అర్ధవంతంగా మారింది` అంటూ తన ఆవేదనను అనుభవాలను అభిమానులతో పంచుకుంది సునీత. ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలువురు గాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా వీడియోలను షేర్ చేశారు.

undefined

loader