బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది!

First Published 5, Mar 2020, 2:24 PM IST

రాహుల్ తలపై బీర్ బాటిల్స్ పగలగొట్టడం, మూకుమ్మడిగా అతడిపై దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 3 విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.  బుధవారం (మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌పై కొందరు వ్యక్తులు బీర్ బాటిల్స్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

రాహుల్ తలపై బీర్ బాటిల్స్ పగలగొట్టడం, మూకుమ్మడిగా అతడిపై దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇష్యూపై రాహుల్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పబ్ లో తనపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనతో ఉన్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రాహుల్. ఆ సమయంలో తనొక్కడినే ఉన్నానని.. వాళ్లు పది మంది వరకు ఉన్నారని చెప్పాడు.

దాడి జరిగిన వెంటనే ఎందుకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నించగా.. తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడ నుండి హాస్పిటల్ కి వెళ్లానని.. ఆ తరువాత వెంటనే తిరిగి పబ్ కి వెళ్లానని చెప్పారు. ఎందుకంటే వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఫుటేజ్ ఏమైనా మిస్ యూజ్ చేస్తారని వెంటనే పబ్ కి వెళ్లి ఫుటేజ్ తీసుకున్నానని చెప్పారు.

ఈ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా.. పబ్ లో రాహుల్ ని దాడి చేసి గాయపరిచిన రోహిత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

తరచూ పబ్‌లలో గొడవలు పడటం రోహిత్ కి మామూలు విషయమేనని తెలుస్తోంది. గతంలో ఓటీఎం, హైలైఫ్ పబ్‌లలో తన గ్యాంగ్‌లతో కలిసి గొడవచేశారు రోహిత్. ఓటీఎం పబ్‌లో ఓ హీరోయిన్‌ని వేధించాడనే వార్తతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాడు రోహిత్. అతడే మరోసారి రాహుల్ ఫై దాడి చేయడం గమనార్హం.

loader