శ్రీయ శరన్ రేర్ ఫోటోస్.. భర్తతో ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్
వాలు చూపు సోయగాలు శ్రీయ శరన్ ఫేమస్. సౌత్ లో అగ్రతారలందరితో శ్రీయ రొమాన్స్ చేసింది. చాలా తక్కువగా బయటకు వచ్చిన శ్రీయ రేర్ ఫోటోలు. శ్రీయ తన భర్తతో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల జోరు పెరగడంతో సహజంగానే శ్రీయ జోరు తగ్గింది.
శ్రీయ చివరిగా పైసావసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం కొన్ని తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయ తరచుగా తన ఘాటైన ఫోజులని షేర్ చేస్తోంది.
అందంతో మతిపోగొట్టేలా ఫోటోలని శ్రీయ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
2018లో శ్రీయ ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
శ్రీయ గ్లామర్ షోకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
అవసరమైన ప్రతి కమర్షియల్ చిత్రంలో అందాల ఆరబోతతో మెప్పించింది.
వివాహం తర్వాత కూడా శ్రీయ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
సీనియర్ హీరోల చిత్రాల్లో శ్రీయకు అప్పుడప్పు
నడుము సొగసుతో మతిపోగొడుతున్న శ్రీయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
స్నేహితురాలితో శ్రీయ
టాప్ లెస్ గా శ్రీయ బోల్డ్ ఫోజు
చూపు తిప్పుకోలేని ముగ్దమనోహర రూపం
హాట్ అండ్ స్టైలిష్
బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలు
వయ్యారంగా ఫోజు.. చూపుల్లో పొగరు
భర్తతో ఎక్కడపడితే అక్కడ రొమాన్స్
శ్రీయ క్యూట్ వేషాలు
హాట్ సెల్ఫీ