MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Shraddha Kapoor Latest Pics : మినీ హౌజ్ లో ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్.. బార్బీ బొమ్మలా అట్రాక్ట్ చేస్తోంది

Shraddha Kapoor Latest Pics : మినీ హౌజ్ లో ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్.. బార్బీ బొమ్మలా అట్రాక్ట్ చేస్తోంది

ప్రభాస్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) మినీ హౌజ్ ఫొటోషూట్ లో ఆకట్టుకుంటోంది. బార్బీ బొమ్మలా నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన బ్యూటీతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 08 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన ‘సాహో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. తెలుగు ఇది ఈమెకు తొలిచిత్రం.
 

27

సోషల్ మీడియాలో శ్రద్ధా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ట్రెండీ వేర్ లో లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంటోంది శ్రద్దా కపూర్. 
 

37

శ్రద్ధా కపూర్ కు కూడా  చాలామందే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తన మూవీని ఇష్టపడటమే కాకుండా ప్రత్యేక రోజుల్లోనూ అభిమానులు సర్ ప్రైజ్ చేస్తుంటారు. మార్చి 3న శ్రద్ధా కపూర్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. 
 

47

అయితే తన అభిమాని ఒకరు.. శ్రద్దా కపూర్  కోసం ముంబై ఎయిర్ పోర్ట్ లో సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. శ్రద్ధాకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ను ప్రజెంట్ చేయడంతో పాటు.. ఆమెకు మెమోరబుల్ ఫొటో ఆల్బమ్ ను పుట్టిన రోజు బహుమతిగా అందించారు. ఈ వీడియో ఇంకా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. 
 

57

అంతే కాకుండా, బీటౌన్ లోనూ శ్రద్ధా అందిరితోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. దీంతో తన బర్త్ డే సందర్భంగా.. టైగర్ ష్రాఫ్, సిద్దార్థ్ మల్హోత్రా,  తదితర బాలీవుడ్ స్టార్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో శ్రద్దాతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 
 

67

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్స్ లో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) తో నటిస్తోంది ఈ మూవీ షెడ్యూల్ ఈ రోజు నుంచి ప్రారంభం  కానుంది. ప్రస్తుతం ముంబయిలోనే షూటింగ్ లో పాల్గొననుంది శ్రద్ధా కపూర్. 
 

77

కాగా, శ్రద్దా పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మినీ హౌజ్ లో బార్బీ బొమ్మలా ఫోజులిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ‘మీరు అద్భుత కథలను నమ్ముతున్నారా?’ అని ప్రశ్నిస్తూ క్యాప్షన్ యాడ్ చేసింది. శ్రద్ధా అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved