ఐశ్వర్యారాయ్, అభిషేక్ ఆస్తుల చిట్టా.. వాటి గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది

First Published 21, May 2020, 2:49 PM

సెలెబ్రిటీ కపుల్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అమితాబ్ తనయుడిగా అభిషేక్ బాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రపంచ సుందరిగా ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఐశ్వర్యారాయ్, అభిషేక్ ల వివాహం 2007లో జరిగింది. వీరిద్దరికి ఓ పాప సంతానం. బాలీవుడ్ లో ధనవంతులైన ఫ్యామిలీస్ లో అభిషేక్, ఐశ్వర్య కూడా ఉంటారు. వీరిద్దరి ఆస్తుల గురించి అభిమానులు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అమితాబ్ తో సంబంధం లేకుండా కేవలం అభిషేక్, ఐశ్వర్యారాయ్ లకే వందలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

అభిషేక్, ఐశ్వర్యల ఆస్తుల చిట్టా గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురికావలసిందే. సినిమాలు కాకుండా అభిషేక్ అనేక వ్యాపారాల్లో భాగస్వామి. అందులో ముఖ్యంగా క్రీడాపరమైనవి ఉన్నాయి.

అభిషేక్ బచ్చన్ ప్రోకబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ టీం కు ఓనర్. అదేవిధంగా ఇండియన్ సూపర్ లీగ్ లో చెన్నియన్ ఎఫ్ సి ఫుట్ బాల టీంకు కో ఓనర్.

అభిషేక్ బచ్చన్ సంవత్సరిక ఆదాయం 20 కోట్లపైనే ఉంటుందట. అభిషేక్ పేరుపై ఉండే ఆస్తుల విలువ 200 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఇక అభిషేక్ బచ్చన్ జాగ్వార్ ఎక్స్‌జె, మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500, బెంట్లీ సిజిటి, రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్లని కలిగి ఉన్నాడు. అలాగే బంద్రాలో ఓ అపార్ట్మెంట్ కూడా ఉంది.

ఇక ఐశ్వర్యారాయ్ విషయానికి వస్తే.. ఆమెకు దాదాపు 260 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ధరించే ఇయర్ రింగ్స్ ఖరీదు 70 లక్షల వరకు ఉంటుందట. అలాగే ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే దుబాయ్ లోని సానిటరీ ఫాల్స్ లో విలాసవంతమైన విల్లా, బంద్రాలో అపార్ట్మెంట్ ఉన్నాయి.

మొత్తంగా అభిషేక్, ఐశ్వర్యారాయ్ ల ఆస్తులు 500 కోట్లకు పైనే అని అంటున్నారు.

loader