వైరల్ ఫోటోలు : నడివయస్సులోనూ కుర్రాళ్ల నరాలు లాగేస్తోంది!

First Published 14, Jan 2020, 12:55 PM

కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ. ఈ ఫొటో చూస్తూంటే ఎక్కడో చూసినట్లు ఉంది కదా. హిందీ సినిమాలు చూసేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ. ఈ ఫొటో చూస్తూంటే ఎక్కడో చూసినట్లు ఉంది కదా. హిందీ సినిమాలు చూసేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు. ఆమే షామా సికిందర్. లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.

1981లో పుట్టిన ఈ సుందరి 39 ఏళ్లు వచ్చాయి. కానీ 29 ఏళ్ల అమ్మాయిలతో అందాల పోటీ పెట్టుకుంటుంది. పోటీతోనే ఆగదు..అందులో గెలవటమూ ఆమెకు అందంతో పెట్టిన విద్యే. అదేంటో తొలి రోజుల్లో టీవి సీరియల్స్ చేసేటప్పుడు ఈ అందం ఏ మాత్రం కనపడలేదు.

యహీ మేరా లైఫ్ హై (2003-2005) సీరియల్ చేసే రోజుల్లో చూసిన వారు ఈమెను గుర్తు చేసుకోవాలి..తప్ప గుర్తుకు రానంతగా మారిపోయింది. సెక్స్ హాలిక్ వంటి గ్రౌండ్ బ్రేకింగ్ వెబ్ కంటెంట్ చేసి దుమ్ము రేపిన ఈమె కుర్రాళ్లుకు మాత్రం ఓ టైమ్ లో కునుకు పట్టనివ్వలేదు.

అడపా దడపా సినిమాలను చేస్తూండే ఈ అందాల సుందరి... వరుసగా టీవీ సిరీస్ లలో  మాత్రం కనపడతూ ఉంటుంది. సినిమాల కోసం వెయిట్ చేస్తూ కాలం, అందం వృధా చేయటం ఎందుకు, అంది వచ్చిన ఆఫర్ ని ఒడిసి పట్టుకుని రెచ్చిపోవటమే తన లక్ష్యం అంటుంది.

అక్కడితో ఆగుతుందా అంటే తన లోని టాలెంట్ ని పదను పెడుతూ..డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు వరస పెట్టి చేసేస్తూంటుంది. టీవిలో చేయటం ఈమెకు కొట్టిన పిండి. ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను.. మ్యూజిక్ వీడియోలలో కనిపించేసిన అనుభవం షామా సికందర్ కు ఉంది.

అంతేనా సీఐడీ అంటూ సుదీర్ఘంగా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. ఆ సీరిస్ ఆమెకు ఓ రేంజిలో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆఫర్స్ అంటారా..ఎప్పుడూ కంటిన్యూగా వస్తున్నాయంటుంది. అయితే సినిమాల్లో కనపడితేనే కదా క్రేజ్ ..ఆ అదృష్టం తక్కువే అని తేలుస్తుంది.

సినిమాల కోసం వెయిట్ చేసే బదులు.. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ లో కూడా మెరిసిపోతూ మత్తెక్కిస్తూంటుంది. ఆ మధ్యన ఇలాగే లింగరీలో ఓ షూట్ చేసింది ఈ బ్యూటీ. నెట్టెడ్ బ్లాక్ వేర్ లో ఈ సుందరి అందాలను చూడకపోతే.. గ్లామర్ ప్రియులు బోలెడంత కోల్పోయినట్లే అని అంతా ఫీలయ్యారు.

రాజస్దాన్ లో పుట్టిన ఈ అందాల యువరాణి..తండ్రి మార్బుల్ సప్పై చేసే వ్యాపారం చేస్తూండేవారు. ముంబైకు ఫ్యామిలీ షిప్ట్ అయ్యాకే ఆమె తనకు జీవితం అంటే తెలిసొచ్చింది అంటుంది. తింటానికి కూడా ఓ టైమ్ లో తిండి లేక నానా బాధలు పడింది. అదే జీవితాంతం తనకు గుర్తు వస్తూనే ఉంటుందంటుంది.

అయితే తనకు ముంబై జీవితం చాలా నేర్పించింది అంటుంది. గ్లామర్ కు అర్దం ఏమిటో అక్కడే తెలిసిందంటుంది. చదువు పూర్తవగానే యాక్టింగ్ స్కూల్ లో చేరటం తను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటుంది. అక్కడే తనలోని నటికు పదును పెట్టానని, ఆ పరిచయాలే తనను ఈ పీల్డ్ కు తెచ్చారని చెప్తుంది.

అందం ఉంది కాబట్టే  తన షోకులను కెమేరా ముందు పరిచగలిగాను అంటుంది షామా సికందర్. కాబట్టి ఆ విషయం లో నో రిగ్రెట్స్ అని చెప్తుంది. అలాగే తను ఎవరో ఆఫర్ ఇస్తానని ఇలాంటి హాట్ ఫొటోలు దిగటం లేదని చెప్తుంది. తనేంటో ప్రపంచానికి చెప్పాలనిపించినప్పుడల్లా ఇలా ఫొటో షూట్ లలో పాల్గొంటానని అంటుంది.

గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చాక..ఫలానా గా ఉండను..చెయ్యను అని చెప్పకూడదని తన గురువు చెప్పారని అని చెప్తుంది. ఎలాంటి పాత్ర అయినా ముందు అవగాహన చేసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేస్తానని, అదే తన సక్సెస్ సీక్రెట్ అని వివరిస్తుంది.

ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె నటనకన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని, చెప్పే మాటకు, చేసే పనికి సంభందం ఉందని అంటూంటారు. అందానికి, వయస్సుకు సంభందం లేదని వాదిస్తుంది. అది చెప్పటానికే ఇలాంటి ఫొటోలు వదులుతున్నట్లు చెప్తుంది.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఆ థై షో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. బొద్దు అందాలతో ఈ భామ ఏ ఐటం సాంగ్ నే తెలుగులో పట్టినా ఆశ్చర్యం లేదు.