ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

First Published 2, Nov 2019, 11:20 AM IST

కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ  మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే  జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు.

కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ  మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే  జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ఇంట్లో ఉండే లేడీస్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి సీరియల్స్ పెద్ద టైం  పాస్. మరి ఆ బుల్లితెరపై కనిపించే నటీమణులు రోజుకి ఎంత రెమ్యునరేషన్  తీసుకుంటారో ఈరోజు తెలుసుకుందాం!

ప్రేమి విశ్వనాథ్ - 'కార్తిక దీపం' సీరియల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న  వంటలక్క ఒక ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..? అక్షరాలా  లక్ష రూపాయలు. మొదట్లో 15 వేలు తీసుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు  ఎపిసోడ్ కి రూ.1 లక్ష చార్జ్ చేస్తోంది.

శోభా శెట్టి - 10,000

శోభా శెట్టి - 10,000

యశ్వి కనకాల - 8,000

యశ్వి కనకాల - 8,000

ప్రియాంక జైన్ - 20,000 నుండి 30,000

ప్రియాంక జైన్ - 20,000 నుండి 30,000

సుహాసిని - రూ.25,000

సుహాసిని - రూ.25,000

అమూల్య రెడ్డి - రూ.6,000

అమూల్య రెడ్డి - రూ.6,000

మెరీనా - రూ.6,000

మెరీనా - రూ.6,000

నవీనా - రూ.10,000

నవీనా - రూ.10,000

అంజు - రూ.7,500

అంజు - రూ.7,500

సుజిత - రూ.15,000

సుజిత - రూ.15,000

అనుషా రెడ్డి - రూ.6,000

అనుషా రెడ్డి - రూ.6,000

హరితేజ - రూ.10,000

హరితేజ - రూ.10,000

శ్రీవాని - రూ.10,000

శ్రీవాని - రూ.10,000

జ్యోతి - రూ.7,500

జ్యోతి - రూ.7,500

నవ్య స్వామీ - 25,000 నుండి 30,000

నవ్య స్వామీ - 25,000 నుండి 30,000

కరుణ - రూ.7,500

కరుణ - రూ.7,500

ఐశ్వర్య - 30,000

ఐశ్వర్య - 30,000

మంజుల - రూ.8,000

మంజుల - రూ.8,000

లహరి - రూ.8,000

లహరి - రూ.8,000

ప్రీతీనిగం - రూ.10,000

ప్రీతీనిగం - రూ.10,000

యామిని - రూ.8,000

యామిని - రూ.8,000

మహేశ్వరి - రూ.6,000

మహేశ్వరి - రూ.6,000

loader