MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • కార్తీకదీపం వంటలక్క... స్టన్నింగ్ ఫోటోస్.. ఇలా ఎప్పుడూ చూసిఉండరు!

కార్తీకదీపం వంటలక్క... స్టన్నింగ్ ఫోటోస్.. ఇలా ఎప్పుడూ చూసిఉండరు!

 ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు.  

1 Min read
Udayavani Dhuli
Published : Jan 29 2020, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
(Courtesy__Instagram) ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు.

213
(Courtesy__Instagram) అంతగా 'కార్తిక దీపం' సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.

313
(Courtesy__Instagram) చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది మన వంటలక్క.

413
(Courtesy__Instagram) వంటలక్క నట విశ్వరూపనికి టీఆర్పీ రేటింగ్స్ విషయంలో మరే సీరియల్ దరిదాపుల్లో కూడా రావడం లేదు.

513
(Courtesy__Instagram) దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

613
(Courtesy__Instagram) సీరియల్ లో ప్రేమిని చూసిన వారంతా ఆమె బయట కూడా అలానే ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.

713
(Courtesy__Instagram) కానీ నిజానికి అదంతా మేకప్ మహిమ.. అందుకే ప్రేమి తన సోషల్ మీడియాలో తన రియల్ లైఫ్ జీవితానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

813
(Courtesy__Instagram) ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

913
(Courtesy__Instagram) ట్రెండీ బట్టలు ధరిస్తూ ఎంతో పాష్ గా కనిపిస్తుంది ప్రేమి విశ్వనాథ్.

1013
(Courtesy__Instagram) తన భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసే వరకు ఆమెకి పెళ్లైందనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

1113
(Courtesy__Instagram) ప్రేమి విశ్వనాధ్ లేటెస్ట్ ఫోటోలు

1213
(Courtesy__Instagram) ప్రేమి విశ్వనాధ్ ఫోటోలు

1313
(Courtesy__Instagram) ప్రేమి విశ్వనాధ్ గ్యాలరీ

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved