ఈ సెంటిమెంట్ ఫాలో అయితేనే సినిమా హిట్టా..? లేదంటే ఫట్టా?

First Published 26, Feb 2020, 9:46 AM IST

సెలబ్రిటీలు.. వాళ్ల సెంటిమెంట్లు

మనలో చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. పలాన కలర్ డ్రెస్ వేసుకుంటే అంతా పాజిటివ్ గా అవుతుందని, ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు గుడికి వెళ్తే మంచి జరుగుతుందని ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. మనకి ఉన్నట్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

పూరి జగన్నాథ్ - శివ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న పూరి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఇప్పటికి ఒక స్టూడెంట్ లనే ఉంటాడు.

చిరంజీవి - మెగాస్టార్ నటించే సినిమాల్లో ఒక్క షాట్ లోనైనా తెల్ల రంగు చొక్కాసీన్ ఉండాలట. అది ఆయన సెంటిమెంట్..

మహేష్ బాబు - మన టాలీవుడ్ ప్రిన్స్ కి చాలానే సెంటిమెంట్స్ ఉన్నాయి. షూటింగ్ కోసం ముంబై వెళ్తే.. అక్కడ మారియాట్ హోటల్ లోనే ఉంటారు. అది ఆయనకి లక్కీ ప్లేస్.. మరొకటి సినిమా ముహూర్తం షాట్ కి హాజరుకారు. ప్రతి సినిమాకి ముందు కడపలోని అమీన్ పీర్ దర్గాకి వెళ్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కూడా ఆయనకి సెంటిమెంట్. మహేష్ నటించే ప్రతి సినిమా ఈ థియేటర్ లో రిలీజ్ అవుతుంది.

రాజమౌళి - సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు గడ్డం షేవ్ చేయకుండా ఉండడం రాజమౌళికి సెంటిమెంట్ అట.

రాఘవేంద్రరావు - రాజమౌళిలానే రాఘవేంద్రరావుకి కూడా షూటింగ్ పూర్తయ్యే వరకు గడ్డం తీయకపోవడం సెంటిమెంట్.

కాజల్ - 'మగధీర' సినిమాలో ఓపెనింగ్ షాట్ లో వైట్ డ్రెస్ వేసుకొని కనిపించింది కాజల్. ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో ఆ వైట్ డ్రెస్ సెంటిమెంట్ అనేది తనకు కంటిన్యూ అయిపోయింది.

త్రిష - తను నటించే సినిమాలో డ్రింక్ చేసే సన్నివేశం ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనేది త్రిష సెంటిమెంట్ అట. అలానే వర్షం సీన్ కూడా సెంటిమెంట్ గా మారింది.

నయనతార - నయన్ లక్కీ నెంబర్ 5.. సో తన ప్రతీ సినిమా అదే డేట్ న మొదలయ్యేలా చూసుకుంటుంది.

అల్లు అర్జున్ - ఈ స్టైలిష్ స్టార్ కి వైజాగ్ సెంటిమెంట్. తన సినిమాల్లో ఒక్క సీన్ అయినా వైజాగ్ లో షూట్ చేయాలని డిమాండ్ చేస్తుంటాడు.

ఇలియానా - ఇది ఇలియానాకి సెంటిమెంట్ కాకపోయినా దర్శకనిర్మాతలకు సెంటిమెంట్.. అదేంటంటే ఏదైనా సినిమాలో ఇలియానాకి బీచ్ సాంగ్ ఉంటే సినిమా సూపర్ హిట్. అందుకే ఇలియానా సినిమాల్లో బీచ్ బ్యాక్ డ్రాప్ లో పాటలు పెడుతుంటారు.

రకుల్ ప్రీత్ సింగ్ - ఈ బ్యూటీ లక్కీ నెంబర్ 1, 3. తన సినిమాల షూటింగ్, ఇతర విషయాలకు సంబంధించి ఈ నెంబర్లను ఎక్కువగా ఫాలో అవుతుంటారట.

లావణ్య త్రిపాఠి - తన సినిమాల ఫస్ట్ డే షూటింగ్ లో బ్లాక్ కలర్ అనేది లేకుండా చూసుకుంటూ ఉంటుందట.

రామ్ చరణ్, సాయి ధరం తేజ్ - ఈ ఇద్దరు హీరోలకు మెగాస్టార్ పాటలను రీమేక్ చేయడమనేది సెంటిమెంట్.

loader