ఇంద్ర భవనాన్ని తలపించేలా సీనియర్ నటి రాధిక ఇల్లు (ఫోటోలు)
ఒకప్పుడు హీరోయిన్ దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన అందాల నటి రాధిక ప్రస్తుతం బుల్లితెర మీద హవా కొనసాగిస్తోంది. నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లాడిన రాధిక చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసముంటుంది. తాజాగా ఆమె ఇంటికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
18

కొడుకు రాహుల్‌తో మెయిన్ డోర్ ముందు రాధిక
కొడుకు రాహుల్‌తో మెయిన్ డోర్ ముందు రాధిక
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
28
రాధిక లావిష్ బంగ్లా అవుట్ లుక్
రాధిక లావిష్ బంగ్లా అవుట్ లుక్
38
ఇంటి లోపలి భాగం ... అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్
ఇంటి లోపలి భాగం ... అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్
48
స్థలం తీసుకొని రాధిక, శరత్‌కుమార్‌లు స్వయంగా దగ్గరుండి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.
స్థలం తీసుకొని రాధిక, శరత్‌కుమార్‌లు స్వయంగా దగ్గరుండి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.
58
రాధిక డ్రెస్సింగ్ రూమ్
రాధిక డ్రెస్సింగ్ రూమ్
68
పుస్తకాలు చదవడానికి ప్రత్యేక గది
పుస్తకాలు చదవడానికి ప్రత్యేక గది
78
చేతిలో కేక్‌తో రాధిక చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్థలం ఇంటి హాల్
చేతిలో కేక్‌తో రాధిక చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్థలం ఇంటి హాల్
88
వెహికల్స్ బయటకు వెళ్లడానికి ప్రత్యేక గేటు.
వెహికల్స్ బయటకు వెళ్లడానికి ప్రత్యేక గేటు.



