- Home
- Entertainment
- Entertainment News
- రామ్ చరణ్ సక్సెస్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఆమెదే... ఉపాసన కొణిదెల సక్సెస్ జర్నీ...
రామ్ చరణ్ సక్సెస్ వెనక సీక్రెట్ హ్యాండ్ ఆమెదే... ఉపాసన కొణిదెల సక్సెస్ జర్నీ...
ఉపాసన కామినేని... ఇప్పుడీ పేరుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా మంచి గుర్తింపు ఉంది. రామ్ చరణ్ సతీమణిగా తెలిసింది కొందరికే అయినా, అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్సన్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉపాసన కామినేని కొణిదెల ఆదుకున్నది ఎందరినో...

9 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వివాహం, ఉపాసన కామినేనితో జరిగింది. బొద్దుగా, చూడడానికి పెద్దగా అందంగా కనిపించకపోవడంతో చిరూ ఫ్యాన్స్ చాలా హార్ట్ అయ్యారు...

కేవలం ఆస్తి బాగా ఉందనే కారణంగానే పెద్దింటి అమ్మాయిని ఇచ్చి చరణ్‌కి పెళ్లి చేశారని యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు కూడా. ఇన్నాళ్లైనా పిల్లలు లేరని కొందరు గేలి చేశారు.

అయితే వాటిని మెగాస్టార్ కుటుంబం కానీ, రామ్ చరణ్ కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఉపాసన ఏంటో వారికి బాగా తెలుసు...

9 ఏళ్లు గడిచిపోయాయి... ఇప్పుడు మెగా కోడలు ఉపాసన అంటే తెలుగువారందరికీ అమితమైన గౌరవం, అభిమానం. చిరూ కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా సొంతంగా తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది ఉపాసన.

మంచితనం, మానవత్వం, సాటివారికి సాయపడాలనే తపన... ఇవే ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. కళ్లకి కనిపించే అందం కంటే, ఆమె మనసు వేల రెట్లు మిక్కిలి అందమైనదని తెలుసుకున్నారు తెలుగు జనాలు.

వ్యాపారవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన కొణిదెల ఉపాసన... తాతగారు స్థాపించిన అపోలో లైఫ్‌కు వైస్ ఛైర్ పర్సన్‌గా, ‘బి- పాజిటివ్’ మ్యాగజైన్‌కు ఛీఫ్ ఎడిటర్‌గా కొనసాగుతోంది.

అంతేకాదు... మనలో చాలామంది మాట్లాడానికి కూడా ఇష్టపడని ఎన్నో విషయాలను ఆమె ఎంతో తేలిగ్గా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు...

వెస్టర్న్ టాయిలెట్స్‌కు అలవాటుపడుతున్న నేటితరానికి, ఇండియన్ టాయిలెట్స్‌లో కూర్చుంటే కలిగే ప్రయోజనాలు తెలియచేసేందుకు ఆమె అలాంటి ఫోజులతో ఫోటో దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేనా... కండోమ్‌లతో చేసిన డ్రెస్ ధరించిన ఫోటోలు పెట్టి, అందర్నీ షాక్‌కు గురిచేశారు. పబ్లిసిటీ కోసం అందాలు ఆరబోస్తూ, సోషల్ మీడియాలో హాట్ ఫోజులిచ్చే హీరోయిన్ల కంటే ఉపాసన, ఎంతో గొప్పదనే విషయం అప్పుడే జనాలకు తెలిసింది.

ఆమె ఏం చేసినా దాని వెనకాల ఓ మచి సందేశం ఉంటుంది. మంచి పని కోసం, మంచి చెప్పడం కోసం ఏ మాత్రం మొహమాటపడని ఉపాసనకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు.

ఆమె చేస్తున్న సామాజిక సేవను గుర్తించిన ప్రభుత్వం ‘దాదాసాహెబ్ అవార్డు ఫర్ ది ఫిలాన్త్రోపిస్ట్’ ఇచ్చి గౌరవించింది.

వీటన్నింటికీ మించి రామ్‌చరణ్ జీవితంలోకి ఉపాసన వచ్చిన తర్వాత అతని వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది.

కెరీర్ ఆరంభంలో ఆవేశపరుడిగా గుర్తింపు పొందిన చెర్రీ, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పర్సన్‌గా మారిపోయాడు...

ఈ మార్పు కారణంగానే ఒకప్పుడు హిట్టు వచ్చినా యాక్టింగ్ రాదని, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా తెలియదని తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైన రామ్ చరణ్, ఇప్పుడు నటుడిగానూ నిరూపించుకున్నాడు...

పాజిటివ్ థింకింగ్, నిలకడైన స్వభావం, ఆవేశంతో కాకుండా ఆలోచనతో మెలగడం... అన్నీ ఉపాసన నుంచే నేర్చుకున్నానని చెర్రీ కూడా చెప్పాడు. అందుకే రామ్ చరణ్ సక్సెస్ వెనకాల ఉన్న సీక్రెట్ హ్యాండ్ ఉపాసన కామినేని కొణిదెలదే...