మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్(ఫొటోస్)

First Published 17, Jan 2020, 9:47 PM

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'  సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో శుక్రవారం రోజు వరంగల్ లో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు మహేష్, విజయశాంతితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. 

సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఘనంగా జరిగింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఘనంగా జరిగింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు విజయశాంతి పాల్గొన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు విజయశాంతి పాల్గొన్నారు.

సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వేదికపై మహేష్ బాబు ఎనర్జిటిక్ గా ప్రసంగించారు.

సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వేదికపై మహేష్ బాబు ఎనర్జిటిక్ గా ప్రసంగించారు.

ఈవెంట్ ప్రారంభానికి ముందు ఎర్రబల్లి దయాకర్ రావు ఏర్పాట్లు పరిశీలించారు

ఈవెంట్ ప్రారంభానికి ముందు ఎర్రబల్లి దయాకర్ రావు ఏర్పాట్లు పరిశీలించారు

పోలీసులతో కలసి ఆయన వేదికని పరిశీలించారు

పోలీసులతో కలసి ఆయన వేదికని పరిశీలించారు

బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో ఆటపాటలు

బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో ఆటపాటలు

శ్రీముఖి యాంకరింగ్

శ్రీముఖి యాంకరింగ్

సూపర్ స్టార్ కి సరిలేరు ఇంకెవ్వరు

సూపర్ స్టార్ కి సరిలేరు ఇంకెవ్వరు

మేజర్ అజయ్ కృష్ణ

మేజర్ అజయ్ కృష్ణ

రాములమ్మ రాజసం

రాములమ్మ రాజసం

ప్రొఫెసర్ భారతి

ప్రొఫెసర్ భారతి

క్రేజీ బ్యూటీ రష్మిక

క్రేజీ బ్యూటీ రష్మిక

రాములమ్మతో కూర్చుంటే చిరునవ్వులు చిందాల్సిందే

రాములమ్మతో కూర్చుంటే చిరునవ్వులు చిందాల్సిందే

హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో హాట్

హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో హాట్

మంత్రిగారికి నమస్కారం

మంత్రిగారికి నమస్కారం

ఏంటా గుసగుసలు..నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా

ఏంటా గుసగుసలు..నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా