MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • హాట్ ఫొటోలు :బికినీలో ప‌వ‌న్ హీరోయిన్, అందాల ఆరబోతలో నెంబర్ వన్!

హాట్ ఫొటోలు :బికినీలో ప‌వ‌న్ హీరోయిన్, అందాల ఆరబోతలో నెంబర్ వన్!

అప్పుడెప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నటించిన అందం మళ్లీ మన ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆడకపోయినా ఆమె అందం మాత్రం తెలుగు కుర్రాళ్ల మనస్సులో అలా నిలిచిపోయింది. పంజా అనగానే పవన్ తో పాటు ఖచ్చితంగా ఆమె కూడా గుర్తు వస్తుంది. ముఖ్యంగా ఆమె బికినీ ఫోజులు మర్చిపోవటం కష్టమే. తాజాగా ఇదిగో ఇలా బికినీ వేసి సోషల్ మీడియాలో ఒక్కసారిగా మంట లేపింది. 

2 Min read
Tirumala Dornala
Published : Jan 21 2020, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
పంజా తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే తాజాగా ఆమె ఇన్ సైడ్ ఎడ్జ్ అనే ఎమెజాన్ ప్రైమ్ లో వెబ్ సీరిస్ చేసింది. అందులో ఆమె స్పోర్ట్స్ రిపోర్టర్ గా, ఓ క్రికెటర్ కు గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి అలరించింది. అమెజాన్ ని క్లోజ్ గా ఫాలో అవుతున్న తెలుగువాళ్లందరూ ఈ సీరిస్ లో ఆమెను చూసి మళ్లీ పంజా రోజులు గుర్తు చేసుకున్నారు.

212
ఇక ఈ భామ ఛాన్స్ దొరికితే చాలు అన్నట్లుగా ఇన్నర్ వేర్లు ధరించి.. బికినీలు ధరించి సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతోంది. అఫ్ కోర్స్ ఆమె అభిమానులు అభినయనానికి కన్నా ఆమె అందాలకే దాసోహం అంటూంటారు.

312
ఈ మధ్యన మళ్లీ ఫామ్ లోకి రావటానికో ఏమో కానీ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని బికినీ పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఈ భామ షేప్ లతోనే మతిపోగొడుతోంది. ముఖ్యంగా బికినీ వేసినప్పుడు అసలు ఈమె వయస్సు ఎంత అనే సందేహం కలుగుతూంటుంది.

412
ఈ ఫొటోకు ఇనిస్ట్రాలో మిలియన్ల లైక్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. చాలా మంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెడుతున్నారు.. "సూపర్ హాట్".. "మమ్మల్ని నిద్ర పోనివ్వవుగా"..అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

512
నీకు వేషాలు లేక ఆ హాట్ ఫొటోల రచ్చ అంటే...హీరో హీరోయిన్ల తమ కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ చూడాల్సి ఉంటుంది. అలాగని నిరాశపడి అలాగే ఉండిపోతామా అంటోంది. హిందీలో కొద్దో అవకాశాలు ఉన్నప్పటికీ అవి మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్లు కావు.

612
అయితే సారా మాత్రం ఇదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే సోషల్ మీడియాలో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

712
ఖాళీగా ఉండటం ఎందుకనుకుందేమో తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటితో గ్లామర్ ఐకాన్ అనిపించుకునే ప్రయత్నాలలో ఉంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరి కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తానని హామీ ఇస్తోంది. ఈ ఫోటోలకు "లవీ" అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

812
ఫోటోలలో ఆమె తళుకులు ఉండే బికినీ ధరించి వయ్యారంగా పోజులివ్వటం తెగ నచ్చేస్తోంది. కొంచెం కూడా ఎక్కువ కాకుండా చేసుకున్న మేకప్.. ఆకర్షణీయంగా ఉన్న హెయిర్ స్టైల్.. తో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తోంది.

912
ఆ మ‌ధ్య టూర్‌కు వెళ్లిన ఈ భామ‌.. ఫారెన్ నుంచి అందాల పంజా విసిరేపనిలో పడింది. తన ఎక్కౌంట్ ఫాలో అయ్యే కుర్రాళ్ల హృదయాలను త‌న అందాల‌తో మంట‌లు పెట్టేసే పనిలో ఉంది.

1012
తనపై వస్తున్న కామెంట్స్ ఆమె స్పందిస్తూ..అసూయతో రగిలిపోయి జనాలు చేస్తున్న కామెంట్స్ తప్ప వేరేవి కాదంటోంది చేస్తోంది. తన హాట్ నెస్ కూడా టన్నుల్లో ఒలకబోసేందుకు సిద్దంగా ఉన్నానంటోంది.

1112
ఇక అమ్మడుకి గోవాలో సేదతీరడం అలవాటు. దాంతో ఆ ఫొటోలను సైతం అప్పుడప్పుడూ అలా వదులుతూంటుంది. గోవా అందాలు చూడాలా..లేక ఆమె అందాలు చూడాలా అన్నట్లుగా ఆ ఫొటోగ్రఫి ఉంటూంటుంది. ఏదైనా క్వాలిటీగా చేస్తూంటుంది.

1212
ప్రస్తుతానికి ఇంకా సింగిల్‌గానే ఉండటంతో ఆమెకు హద్దూ అదుపూ లేదు. చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి విహారయాత్రల్లో వెళ్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫొటోలను షేర్ చేయడం జనాలకి నచ్చే విషయమే కదా.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved