MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు

వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు

ఒకప్పుడు స్టార్స్ కూతుళ్లు అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు.హీరోయిన్స్ అవటానికి కూడా సందేహించేవారు. హీరోల ఫ్యాన్స్ తమ కుటుంబంలోని అమ్మాయి క్రిందే జమ వేసి గ్లామర్ కు దూరంగా ఉండమని కోరేవారు. 

2 Min read
Udayavani Dhuli
Published : Jan 04 2020, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఒకప్పుడు స్టార్స్ కూతుళ్లు అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు.హీరోయిన్స్ అవటానికి కూడా సందేహించేవారు. హీరోల ఫ్యాన్స్ తమ కుటుంబంలోని అమ్మాయి క్రిందే జమ వేసి గ్లామర్ కు దూరంగా ఉండమని కోరేవారు. అయితే ఇప్పుడు పరిస్దితి మారింది. అందరికన్నా ఎక్కువ హాట్ గా స్టార్స్ కూతుళ్లే ఉంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఈ కల్చర్ ని అందిపుచ్చుకుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.

210
తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొన సాగిస్తున్న ఈ బ్యూటీ ..హిందీ సినిమాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యింది. తన అందచందాలతో నార్త్ కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. 'కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇండస్ట్రీ దృష్టిలో పడింది. దాంతో ఆమెకు వరస ఆఫర్స్ రావటం మొదలెట్టాయి.

310
'కేదర్‌నాధ్' తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి సక్సెస్ ని అందుకుంది. ప్రసుతం ఇంతీయాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'లవ్ ఆజ్ కల్ 2' అనే సినిమాలో కార్తిక్ ఆర్యన్‌తో నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దాంతో సారా అలీ ఖాన్ చాలా ఉత్సాహంగా ఉంది.

410
ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ న్యూ ఇయిర్ వేడుకల పేరుతో ఫుల్ గా చిలౌట్ చేసిందీ ముద్దు గుమ్మ. తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ప్రస్తుతం సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది. సారా.. ఇబ్రహీం మాల్దీవుల విహారానికి వెళ్లారు. అక్కడ ఓ ఈత కొలనులో స్విమ్ చేస్తూ ఆస్వాధిస్తున్న ఫోటోలు తాజాగా రివీలయ్యాయి.

510
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సారా.. తన అందాల హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పుడీ మాల్దీవుల ఫొటోలతో మరోసారి తన సత్తా ఏమిటో చూపింది. దాంతో ఆమెను ఫాలో అయ్యే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఇనిస్ట్రగ్రమ్ తో ఫాలోయింగ్ పెంచుకుంటే రేపు దాన్ని బిజినెస్ కు కూడా ఉపయోగించుకోవచ్చనేది ఆమె ఆలోచనగా చెప్తున్నారు.

610
ఇక ఈ టూర్ గురించి సారా చెప్తూ... ఇష్టమైనవారితో విహారయాత్రలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఎగ్జయిట్ చేసిందిని చెప్తోంది. క్షణం తీరిక లేనంత బిజీ లైఫ్ లో .... ఆ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే ఇలా ఏదో ఒక సెలబ్రేషన్ ప్లాన్ చేయాలని భావించే ప్లాన్ చేసిందిట. ఆ ఫోటోల్ని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

710
ముఖ్యంగా పూల్ సైడ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సారా బికినీ ట్రీట్ వైరల్ గా మారింది. మాల్దీవియన్ బ్లూస్ ప్రాంగణంలో సారా తన చేతిలో ఓ కప్ తో కేక్ పట్టుకుని మైమరిపిస్తోంది. `కూలీ నంబర్ 1` షూటింగ్ నుంచి విరామం తీసుకుని మరీ సారా ఇలా టైమ్ పాస్ చేసిందట.

810
ఇక సారా ప్రస్తుతం నటిస్తున్నలవ్ ఆజ్ కల్ సీక్వెల్ డబ్బింగ్ దశలో ఉంది. హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఇటీవల సారా డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ చిత్రంలో రణదీప్ హుడా ఓ కీలక పాత్రను పోషించాడు.

910
లవ్ ఆజ్ కల్ 2020 వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. అలాగే కూలీ నెంబర్ 1 లో వరుణ్ ధావన్ సరసన సారా నటిస్తోంది. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2020 మే 1 న విడుదల కానుంది.

1010
ఈ లోగా తన సినిమాలకు పబ్లిసిటీ కూడా ఇదిగో ఇలా సోషల్ మీడియా ద్వారా కానిచ్చేస్తోంది. దాంతో నిర్మాతలు, దర్శకులు ఫులు ఖుష్ గా ఉన్నారు. సారా ని తమ సినిమాల్లోకి తీసుకుంటే పబ్లిసిటీకు కొంత ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved