నెం 1 స్థానమే లక్ష్యం.. రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు(ఫోటోస్)

First Published Mar 4, 2020, 5:23 PM IST

కొందరు హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే సంచలనంగా మారిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకొనె, కంగనారనౌత్, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారికి పోటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్.