ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతున్న సమీరారెడ్డి కుమార్తె.. క్యూట్ ఫొటోస్ వైరల్!

First Published 25, Feb 2020, 5:19 PM IST

ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

(Courtesy: Instagram)సమీరా రెడ్డి 2014లో ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరమైంది.

(Courtesy: Instagram)ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

(Courtesy: Instagram)సమీరా రెడ్డి తన కుమార్తెతో ఉన్న ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

(Courtesy: Instagram)బోసి నవ్వులతో ఆకట్టుకుంటున్న సమీరా రెడ్డి కుమార్తె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(Courtesy: Instagram)తన కుమార్తెని ఆడిస్తూ సమీరా రెడ్డి దంపతులు మురుసిపోతున్నారు.

6 సమీరా రెడ్డి కుమారుడు హాన్స్ వర్ధే కూడా తనచిట్టి చెల్లిని ముద్దు చేస్తూ కనిపిస్తున్నాడు.

(Courtesy: Instagram) సమీరా రెడ్డి త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

(Courtesy: Instagram) సమీరా రెడ్డి తన కుమార్తెకు నైరా అని పేరు పెట్టింది.

(Courtesy: Instagram) క్యూట్ బేబీ

(Courtesy: Instagram) క్యూట్ బేబీ

(Courtesy: Instagram) భుజాలపై ఎక్కించుకుని ఆడిస్తున్న సమీరా

(Courtesy: Instagram)గత ఏడాదే సమీరా రెడ్డి ఓ పాపకు జన్మనిచ్చింది.

(Courtesy: Instagram) సమీరా రెడ్డి ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది.

(Courtesy: Instagram) సమీరా రెడ్డి కుమార్తె ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) అమ్మ ఒడిలో హాయిగా..

loader