చీరకట్టులో సమంత.. టాటూ కనిపించేలా గ్లామర్ షో!
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ సమంత. తన అందం, అభినయంతో సమంత దూసుకుపోతోంది. గత ఏడాది సమంత మజిలీ, ఓ బేబీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.
(Courtesy:Instagram)సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది.
(Courtesy:Instagram) గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది.
(Courtesy:Instagram) అక్కినేని వారి కోడలయ్యాక కూడా సమంత నటనని కొనసాగిస్తోంది.
(Courtesy:Instagram) ఇటీవల కాలంలో సమంత నుంచి రంగస్థలం, మహానటి, ఓ బేబీ, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.
(Courtesy:Instagram) ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తోంది.
(Courtesy:Instagram) సమంత, నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
(Courtesy:Instagram) సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కొనసాగుతోంది.
(Courtesy:Instagram) తాజాగా సమంత తన గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది.
(Courtesy:Instagram)లైట్ పింక్ కలర్ శారీలో సమంత అందంతో మెరిసిపోతోంది.
(Courtesy:Instagram)సమంత ఫోటో గ్యాలరీ