స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోన్న సమంత..!

First Published Nov 21, 2019, 12:15 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ గా ఉండాల్సిందే.. లేదంటే ఎక్కువ కాలం తమ కెరీర్ ని కొనసాగించలేరు.ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బాగా తెలుసు..