MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Entertainment News
  • సెట్ లో గాయపడ్డ సమంత, ఇప్పుడెలా ఉంది

సెట్ లో గాయపడ్డ సమంత, ఇప్పుడెలా ఉంది

మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. 

2 Min read
Author : Surya Prakash
Published : Sep 05 2024, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha


సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్లు చేస్తూ గాయపడటం వింటూంటాం. అయిత  స్టార్ హీరోయిన్  కూడా ఇప్పుడు యాక్షన్ సీన్స్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. యాక్షన్ సీన్ లో గాయపడినట్టు ఆమె తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Samantha

Samantha


మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా? అని ఆమె రాసుకొచ్చింది. 
 

36


 సమంత ఏ చిత్రం షూటింగ్ లో సమంత గాయపడింది? ఎప్పుడు గాయపడింది? అనే వివరాలను మాత్రం సమంత తెలియచేయలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'బంగారం' అనే సినిమా ఉంది. ఈ సినిమా షూటింగ్ లోనే ఆమె గాయపడి ఉండొచ్చని సమాచారం.

46


చివరిసారిగా సమంత 'ఖుషి' సినిమాలో కనిపించింది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

 

ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

56
Samantha

Samantha

హిందీతో పాటు, అన్ని భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్‌ కోసం ఆమె ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల ఆమె కొత్త సినిమా ప్రకటించారు. ‘బంగారం’ పేరుతో ఇది సిద్ధం కానుంది. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారనున్నారు. 

66
Samantha

Samantha

నటనలో మీకు ఇన్ స్పిరేషన్ ఎవరు? అని ప్రశ్నించగా... నటన పరంగా నాకు అల్లు అర్జునే స్ఫూర్తి అని వెల్లడించారు. అల్లు అర్జున్ ఇప్పుడొక యాక్టింగ్ బీస్ట్ గా మారిపోయాడని కితాబునిచ్చారు. అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నానని సమంత తన మనసులో మాట పంచుకున్నారు.

అల్లు అర్జున్ తో కలిసి సమంత 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటించడం తెలిసిందే. అంతేకాదు, పుష్ప చిత్రంలో 'ఊ అంటావా మావా' బ్లాక్ బస్టర్ సాంగ్ లోనూ నటించింది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved