ఘోరంగా తిట్టారు.. నీకు పెళ్ళైంది కదా అని చైతు అన్నాడు: సమంత

First Published 18, Mar 2020, 7:12 PM IST

సౌత్ లో క్రేజీ హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమా కథని బట్టి సమంత తనని తాను మార్చుకుంటూ ఉంటుంది. ఇలా సౌత్ లో కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఉన్నారు. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ గా నటించినా.. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచిన అది సమంతకు మాత్రమే చెల్లింది. 

తాజాగా సమంత హైదరాబాద్ టైమ్స్ 2019 మోస్ట్ డిజైరబుల్ వుమెన్ జాబితాలో  అగ్రస్థానంలో నిలిచింది. ఇలా తాను అగ్రస్థానంలో నిలవడం నాకే షాకింగ్ గా అనిపించింది అని సమంత తెలిపింది. ఓ పెళ్ళైన మహిళకు ఇలాంటి గౌరవం దక్కడం నిజంగా మంచి పరిణామం అని సమంత  పేర్కొంది.

సాధారణంగా హీరోయిన్లకు పెళ్లైతే ఇక అంతా ముగిసినట్లే. నా ముందు హీరోయిన్లవరకు ఇదే జరిగింది. కానీ పెళ్లయింది అనే తేడా విషయాన్ని పక్కన పెట్టి ప్రతిభకు మాత్రమే విలువ ఇవ్వడం సంతోషం అని సమంత పేర్కొంది.

తాను మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని చైతూకి చెప్పా. చైతు కొన్ని నిమిషాల పాటు ఆశ్చర్యంలో ఉన్నాడు.. నిజమా.. నీకు పెళ్లయింది కదా అని అడిగాడు. ఆ తర్వాత సంతోషపడ్డాడు అని సమంత తెలిపింది.

పెళ్లి జరిగాక అందరి హీరోయిన్ల లాగే నేను కూడా కెరీర్ పై ఆశలు వదిలేసుకున్నా. పెళ్లి తర్వాత నటించిన హీరోయిన్లకు సరైన బ్రేక్ లభించలేదు. దీనితో నేను కూడా లాగే భావించి, నా కెరీర్ కూడా ముగిసిపోతుంది అనుకున్నా. కానీ నా కుటుంబం సపోర్ట్ తో నా కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని సమంత పేర్కొంది.

ఇక పెళ్లయ్యాక అందంగా కనిపించే డ్రెస్ వేసుకున్న ఫోటోని పోస్ట్ చేశా. కొంతమంది ఘోరంగా తిడుతూ కామెంట్స్ పెట్టారు. వారి తిట్లు చూసి భయం వేసింది. ఆ విమర్శలని తీసుకోవడం కష్టంగా అనిపించింది. అన్నింటిని భరిస్తూ రెండో ఫోటో కూడా షేర్ చేశా. ఈ సారి తిట్లు కొంచెం తగ్గాయి అని సమంత తెలిపింది.

ఏదైనా మనం మొదటి అడుగు వేసేవరకే భయం అని అప్పుడు అర్థం చేసుకున్నా. మనం ధరించే దుస్తుల వల్ల వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అని సమంత కోరింది. ప్రస్తుతం తాను ఎవరి కోసమే డ్రెస్ వేసుకోవడం లేదని.. ఆ టైంలో నా మూడ్ ఎలా ఉంటే అలాంటి డ్రెస్ వేసుకుంటున్నట్లు సమంత చెప్పుకొచ్చింది.

సమంత చివరగా నటించిన జాను చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. త్వరలో సమంత విజయ్ సేతుపతి సరసన ఓ తమిళ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది.

loader