సమంత లేటెస్ట్ ఫొటోస్.. ఓ లుక్కేయాల్సిందే!

First Published 21, Dec 2019, 11:00 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ గా ఉండాల్సిందే.. లేదంటే ఎక్కువ కాలం తమ కెరీర్ ని కొనసాగించలేరు.ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బాగా తెలుసు.. 
 
(Courtesty Instagram) సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ గా ఉండాల్సిందే.. లేదంటే ఎక్కువ  కాలం తమ కెరీర్ ని కొనసాగించలేరు.

(Courtesty Instagram) ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బాగా తెలుసు..

(Courtesty Instagram) అందుకే పెళ్లైన తరువాత కూడా తన గ్లామర్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు  తీసుకోవాలో అన్నీ తీసుకుంటుంది.

(Courtesty Instagram) భారీ స్థాయిలో వర్కవుట్లు చేస్తూ మరింత ఫిట్ గా తయారవుతోంది.

(Courtesty Instagram) ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

(Courtesty Instagram) అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత సమంతపై ఫోకస్ బాగా పెరిగింది. ఆమె కాస్త పొట్టిబట్టలు వేసుకున్నా.. నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.

(Courtesty Instagram) అయినప్పటికీ సమంత మాత్రం తన డ్రెస్సింగ్ విషయంలో ఎవరెన్ని  కామెంట్స్ చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తుంది.

(Courtesty Instagram) తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో మరికొన్ని ఫోటోలు షేర్  చేసింది..

(Courtesty Instagram) ముప్పై ఏళ్లు దాటినప్పటికీ ఇంకా గ్లామర్ గా స్లిమ్ గా అందంగా కనిపించడానికి  సమంత బాగానే ట్రై చేస్తోంది.

(Courtesty Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటిస్తోంది.

(Courtesty Instagram) అలానే తెలుగులో ఆమె నటించిన '96' సినిమా రీమేక్ పోస్ట్ ప్రొడక్షన్  కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల  ముందుకు రానుంది.

loader