MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బిగ్ బాస్ 15: రియా చక్రవర్తి సహా బిగ్ బాస్ 15ని రిజెక్ట్ చేసిన పదిమంది వీళ్ళే!

బిగ్ బాస్ 15: రియా చక్రవర్తి సహా బిగ్ బాస్ 15ని రిజెక్ట్ చేసిన పదిమంది వీళ్ళే!

ది బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షో గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలో ప్రారంభం కాగా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం కొత్త సీజన్ లతో ప్రసారమవుతుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 01 2021, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షో గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలో ప్రారంభం కాగా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం కొత్త సీజన్ లతో ప్రసారమవుతుంది. ఇక ఇటీవలే తెలుగులో సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక హిందీలో కూడా సీజన్ 15 ప్రారంభం కానుంది. ఇందులో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇందులో రియా చక్రవర్తి తో సహా మరో 10 మంది సెలబ్రెటీలు ఈ షోను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు వాళ్ళు ఎవరు అంటే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

రియా చక్రవర్తి: బిగ్ బాస్ సీజన్ 15 ప్రకటించినప్పటి నుంచి రియా చక్రవర్తి పేరు బాగా వినిపించింది. ఇక ఈమెను ఈ సీజన్ లో తీసుకురావడానికి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ ఈ ఆఫర్ ను కూడా ఆమె తిరస్కరించిందని ఈ సీజన్ లోకి ఆమె రాదని టాక్ వినిపిస్తుంది.

311

సురభి చందన: ఈమె కూడా ఈ సీజన్ లో అడుగుపెడుతుందని తెలిశాక ఈమె అభిమానులు బాగా సంతోషపడ్డారు. కానీ తనకు మాత్రం ఆసక్తి లేదని అందుకే ఈ అవకాశాన్ని వదులుకుంది అని తెలుస్తుంది.

411

దివ్యాంకా త్రిపాఠి దహియా: ఇక ఈమెకు ప్రతి సీజన్ లో అవకాశాలూ వచ్చాయి. కానీ మొదటి నుంచి ఈ అవకాశాన్ని వదులుకుంటూ వస్తోంది. ఇక ఈ సారి ఈ సీజన్ లో కూడా తనకు అవకాశాలు రాగా తనకు ఆసక్తి లేదని.. ఎందుకంటే తనను దాని కోసం తయారు చేయలేదని నేరుగా చెప్పేసింది.

511

అంకిత లోఖండే: ఇక అంకిత కు చాలాసార్లు ఇందులో అవకాశాలు వచ్చాయి. కానీ తనకు ఈ షో పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో తిరస్కరించింది. ఈసారి కూడా తనకు మంచి ఆఫర్ తో అవకాశం వచ్చినా కూడా వదులుకుంది.
 

611

సనయ ఇరానీ: సనయ కు ఇందులో ఎన్నో సార్లు అవకాశాలు వచ్చాయి. కానీ ప్రతిసారి తనకు ఈ షో పట్ల ఆసక్తి లేదని చెబుతూనే ఉంది. ఈసారి కూడా అదే మాట చెప్పి నో అని క్లారిటీ ఇచ్చేసింది.

711

ఆదిత్య నారాయణ్: ఇక ఈయనకు ఈ షోలో భారీ  రెమ్యూనరేషన్ తో అవకాశం రాగా తనకు కూడా ఆసక్తి లేకపోవడంతో ఈ షోను నిరాకరించాడని తెలిసింది.

811

పార్థ్ సంథాన్: ఈయనకు కూడా ప్రతి ఏడాది ఈ బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉంది. కానీ ప్రతిసారి తిరస్కరించినట్లు ఈసారి కూడా తిరస్కరించాడు.

911

మహిక శర్మ: ఇక ఈమెకు ఈ షో పట్ల ఎటువంటి ఆసక్తి లేదని తన మాటల ద్వారానే తెలిసింది. తనకు ఇందులో వచ్చి నటించడం రాదని గట్టిగా చెప్పేసింది.

1011

అనూష దండేకర్: అనూష కూడా ఈ సీజన్ లో అవకాశం రాగా తనకు ఆసక్తి లేకపోవడంతో ఈ సీజన్ లోకి రానని చెప్పేసింది. దీంతో తను కూడా రాదని క్లారిటీ వచ్చేసింది. 
 

1111

ప్రియా బెనర్జీ: ఇక ప్రియా బెనర్జీ కు కూడా ఈ సీజన్ లో అవకాశం వచ్చింది. కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో తను నిరకరించిందని తెలిసింది.

About the Author

SG
Sreeharsha Gopagani
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved