సాహో బ్యూటీ.. ఇలా పిచ్చెక్కిస్తే ఎలా?

First Published 4, Feb 2020, 3:41 PM IST

photos courtesy: instagram

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇవ్వగల నటీమణుల్లో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అమ్మడు ఏ సినిమా చేసినా అందులో ఒక వెరైటీ ఉంటుంది. కొత్త పాయింట్ తో జనాలను ఆకట్టుకోవడం శ్రద్దకి తెలిసిన సక్సెస్ ఫార్ములా. 

( photos courtesy: instagram ) ఇకపోతే సాహో బ్యూటీ ఇలా దర్శనమిచ్చి చాలా కాలమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఆకట్టుకుంది.

( photos courtesy: instagram ) గ్లామర్ తో ఇలా పిచ్చెక్కిస్తే ఎలా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

( photos courtesy: instagram ) సాహో సినిమాతో సౌత్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న ఈ భామ ఎందుకో ఇటువైపు మళ్ళీ తిరిగి చూడలేదు.

( photos courtesy: instagram ) ఆ మధ్య ఆఫర్స్ వచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ బేబీకి కథలు నచ్చక ఒప్పుకోలేదట.

( photos courtesy: instagram )

( photos courtesy: instagram )

( photos courtesy: instagram ) ఇక రీసెంట్ గా చిచోరే - స్ట్రీట్ డాన్సర్ లతో బేబీ మరో రెండు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం భాగీ సినిమాతో బిజీగా ఉంది.

loader