RRR స్టార్స్ బాక్స్ ఆఫీస్ హిట్స్.. 3 నుంచి 300 కోట్ల ప్రయాణం!

First Published 2, Jan 2020, 9:22 AM IST

జక్కన్న మొదటి సినిమా బడ్జెట్ 3 కోట్లయితే ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసేవరకు వచ్చారు. 2020లో అందరి చూపు RRRపైనే ఉంది. రాజమౌలి దర్శకత్వంలో రామ్ చరణ్ -  జూనియర్ తారక రామారావు కలిసి నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఈ ఏడాది జూన్ 30న రిలీజ్ కాబోతోంది. అయితే RRR స్టార్స్ గత సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై లుక్కిస్తే..  

ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్

చిరుత (2007): షేర్స్ 22.5కోట్లు - పూరి జగన్నాథ్

సై (2004)  బడ్జెట్ 5 కోట్లు - షేర్స్ 9.50 కోట్లు

యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి

ఛత్రపతి (2005)- బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 22 కోట్లు  - దర్శకుడు రాజమౌళి

మగధీర (2009): షేర్స్ 73కోట్లు - ఎస్ఎస్.రాజమౌళి

విక్రమార్కుడు (2006)  బడ్జెట్ 11 కోట్లు - షేర్స్ 26 కోట్లు

సింహాద్రి (2003) - షేర్స్  25 కోట్లు   - ఎస్ఎస్.రాజమౌళి

రచ్చ (2012): షేర్స్ 45కోట్లు - సంపత్ నంది

నాయక్ (2013): 55.5కోట్లు - వివి.వినాయక్

నాయక్ (2013): 55.5కోట్లు - వివి.వినాయక్

అదుర్స్ (2010) - 26.60కోట్లు - వివి.వినాయక్

ఎవడు (2014) - 47.01కోట్లు - వంశీ పైడిపల్లి

మర్యాదరామన్న (2010) బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 29 కోట్లు

ఈగ (2012): రాజమౌళి తీర్చి దిద్దిన ఈ సినిమాలో ప్రతీ సీన్ ఆడియన్స్ ని  ఆకట్టుకుంది. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని తెరపై ఎంతో  బాగా ఎగ్జిక్యూట్ చేశారు.

బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల

బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల

గోవిందుడు అందరివాడేలే (2014) - 41.65కోట్లు - కృష్ణ వంశీ

బృందావనం (2010); 30.1 కోట్లు - వంశీ పైడిపల్లి

దృవ (2016): షేర్స్ 55.5కోట్లు - సురేందర్ రెడ్డి

టెంపర్ (2015): 43.1కోట్లు - పూరి జగన్నాథ్

రంగస్థలం (2018) 123.6కోట్లు - సుకుమార్

రంగస్థలం (2018) 123.6కోట్లు - సుకుమార్

నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు - సుకుమార్

బాహుబలి 1(2015) బడ్జెట్ 136కోట్లు - షేర్స్ 311కోట్లు

జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు - కొరటాల శివ

జై లవకుశ (2017): 75.34కోట్లు - కేఎస్.రవీంద్ర (బాబీ)

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

బాహుబలి 2(2017) బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 865.1 కోట్లు

నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతోకలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.

loader