RRR ట్రోల్స్.. రాజమౌళికి చుక్కలు చూపిస్తోన్న ఫ్యాన్స్

First Published 6, Feb 2020, 11:44 AM

: - ప్రశాంత్

RRR సినిమా రిలీజ్ డేట్ ను మార్చి చిత్ర యునిట్ అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ రాజమౌళిని నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. మీమ్స్ తో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్నీ మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు ఈ డేట్ పై ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తాము బాహుబలికి వెయిట్ చేసినట్టుగానే ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల కూడా వెయిట్ చేయక తప్పదనే విధంగా మీమ్స్ వస్తున్నాయి.

గతంలో ఎప్పుడు లేని విధంగా తారక్ రెండేళ్లు వెండి తెరకు దూరమవుతున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ కాస్త వేగంగానే సినిమాలను పూర్తి చేస్తాడు అయితే అరవింద సమేత తరువాత తారక్ కి కొన్ని ప్రాజెక్ట్స్ చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. ఎందుకంటె RRR సినిమా కోసమే.

2019లో మిస్సయిన తారక్ ని 2020లో అంచనాలకు తగ్గట్టుగా  చూడవచ్చని అనుకున్నారు.

మెగా అభిమానులు కూడా ఆల్ మోస్ట్ రామ్ చరణ్ ని మిస్ అవుతున్నారు. అయితే 2019లో వినయవిధేయ రామతో వచ్చిన విషయం తెలిసిందే.

కానీ నందమూరి అభిమానులే తారక్ ని ఎక్కువగా మిస్ అవుతున్నారు.

RRR సినిమా సమ్మర్ లో రావడం లేదని. నెక్స్ట్ ఇయర్ జనవరి 8న రానుందని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేయడం అందరికి షాకిచ్చింది.

దర్శకధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కావడంతో రెండేళ్లు పూర్తిగా ఆ సినిమాకే సమయాన్ని కేటయించేందుకు తారక్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.

నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనీ డిస్కస్ చేస్తున్నాడు. కానీ ఆ సినిమా RRR తరువాతే ఉంటుంది.

దీంతో నందమూరి అభిమానులు 2019లో వెయిట్ చేసినట్టుగానే 2020లో కూడా వెయిట్ చేయక తప్పదు.

సినిమా అప్డేట్ ఇవ్వమంటే ఇంకోసారి విసిగించవద్దని RRR టీమ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.

టైమ్ కి రిలీజ్ చేస్తారో లేదో అనే అనుమానాలు ఇంకా ఉన్నాయి.

ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వరల్డ్ లో వైరల్ అవుతున్నాయి.

కొంచెం కూడా జాలి లేదా అన్నట్లుగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు

అభిమానుల ఓపిక చాలా వరకు చచ్చిపోతుందనే చెప్పాలి. అందుకే RRR టీమ్ అప్డేట్స్ తో కూల్ చేయాలనీ చూస్తోంది.

సరదాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నట్లుగా క్రియేట్ చేసిన మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి అనుకున్నట్లుగానే వాయిదా వేసి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి తీవ్ర అసంతృప్తికి గురి చేశారు.

loader