'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!

First Published 20, Nov 2019, 4:27 PM IST

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ కోసం  విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది
 
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై  క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్ కోసం  విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది

ఆమె పేరు ఒలివియా మోరిస్.. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు జెన్నిఫర్..

ఈమె సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్ లో కానీ పెద్ద ఫెమిలియర్ కాదు.

లండన్ కి చెందిన ఈమె విదేశాల్లో డ్రామా ఆర్టిస్ట్ గా నటిస్తుంటుంది.

సినిమాలో ఆమె పాత్ర తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని టాక్.

ఈమె పేరు అనౌన్స్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో క్రేజ్ అమాంతం  పెరిగిపోయింది.

ఆమె సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం..

ఆమె సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం..

ఒలివియా మోరిస్ లేటెస్ట్ ఫోటోలు

ఒలివియా మోరిస్ లేటెస్ట్ ఫోటోలు

ఒలివియా మోరిస్ హాట్ ఫోటోలు

ఒలివియా మోరిస్ హాట్ ఫోటోలు

ఒలివియా మోరిస్ లేటెస్ట్ లుక్

ఒలివియా మోరిస్ లేటెస్ట్ లుక్

loader