గ్లామర్ గర్ల్ గా రోజా డాటర్.. హీరోయిన్ కి తక్కువేమి కాదు!

First Published 3, Jan 2020, 10:27 AM

రోజా కూతురు అన్షుమాలికకు సంబందించిన ఫోటోలు మొదటిసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా వారసుల ఎంట్రీపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో హీరోల ఎంట్రీపై కంటే హీరోయిన్స్ డెబ్యూ పై జనాలను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

రోజా కూతురు అన్షుమాలికకు సంబందించిన ఫోటోలు మొదటిసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా వారసుల ఎంట్రీపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో హీరోల ఎంట్రీపై కంటే హీరోయిన్స్ డెబ్యూ పై జనాలను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెండితెరపై రాకముందే వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు రోజా డాటర్ కి సంబందించిన ఫొటోస్ కూడా అందరిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.  రోజా కూతురు 'అన్షుమాలిక'కి హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా పేరెంట్స్ తో అన్షు దిగిన ఫొటోస్ లో గ్లామర్  గర్ల్ లా  దర్శనమిచ్చింది. ఇటీవల జీవిత రాజశేఖర్ కూతుర్లు కూడా సింపుల్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రోజా కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

ప్రస్తుతం రోజా సినిమాలకంటే రాజకీయాలవైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపిస్తున్నారు.

అయితే అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయంపై రోజా ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ అందంలో మాత్రం ఈ అమ్మాయి హీరోయిన్స్ కి తక్కువేమి కాదని అనిపిస్తోంది.

కుమారుడు కృష్ణ లోహిత్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇస్తాడని క్లారిటీ ఇచ్చారు.