ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

First Published 18, Dec 2019, 10:16 AM

తెలుగు, తమిళ భాషల్లో నటిగా కొన్ని చిత్రాల్లో నటించిన రిచా గంగోపాధ్యాయ కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. 

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఆమె తన సహ విద్యార్ధి అయిన జోకుతో ప్రేమలో పడ్డారు.

వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిగినట్లు ఈ ఏడాది జనవరిలో రిచా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. తనకు కాబోయే భర్త ఫోటోని షేర్ చేశారు.

తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. క్రిస్టియన్ హిందూ  సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

loader