జగన్ కి షాక్: మూడు రాజధానులు వేస్ట్ అంటూ వర్మ సంచలనం

First Published 13, Jul 2020, 4:14 PM

రాంగోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం గురించి స్పందించాడు. మూడు రాజధానుల అంశం అనేది ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అని, తనకు అసలు ఈ కాపిటల్ కాన్సెప్ట్ అంటేనే పడదని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం గురించి స్పందించాడు. మూడు రాజధానుల అంశం అనేది ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అని, తనకు అసలు ఈ కాపిటల్ కాన్సెప్ట్ అంటేనే పడదని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

రాష్ట్రానికి అసలు రాజధాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అసెంబ్లీ ఉన్నా....  అందులో వచ్చి నేతలంతా అరుచుకొని వెళ్ళిపోతారు, దానివల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ఉపయోగం లేదని,  అందుకే తనకు ఈ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేయడం దండుగ అని అనిపిస్తుందని అన్నాడు. మూడు రాజధానుల విషయంలో తనకు ఏమి తెలియదు అని అన్నాడు.

రాజధానికి మెయిన్ థియేటర్ కి భలే లింక్ పెట్టి ఒక రిలేషన్ చెప్పాడు వర్మ. ఒక 20 సంవత్సరాల కింద మెయిన్ థియేటర్ అనే కాన్సెప్ట్ ఉండేదని, కానీ ఇప్పుడు మెయిన్ థియేటర్ అనే కాన్సెప్ట్ గతించిపోయిందని అన్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. అంతే తప్ప థియేటర్ కి సినిమాకి సంబంధం ఉండదు.

అలానే అసెంబ్లీ అవసరం ఉండదని తాను ఫీల్ అవుతున్నట్టు చెప్పాడు. పని జరగాలి అంటే ఇద్దరు కలవాల్సిన అవసరం లేదని కలిసినా అక్కడ అసెంబ్లీలో జరిగేది ఏమిలేదని ఆర్జీవీ అన్నాడు.

అసెంబ్లీ విషయం పక్కకుపెట్టినప్పటికీ.... పరిపాలన విభాగంలో కూడా అదే పరిస్థితి అని, పని జరగాలి కానీ ఒకదగ్గరే కూర్చొని చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. హైటెక్ సిటీని ఉదహరిస్తూ.... ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద భావంతులున్నప్పటికీ... అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ తో ఇండ్లలోనే పనిచేస్తున్నారని అన్నారు.

తన ఆఫీస్ విషయాన్నీ ఉదహరిస్తూ... తన వద్ద పనిచేసే వారిని రోజు ఆఫీస్ కి రావద్దని చెబుతానని అన్నాడు. ఆఫీస్ కి రావలిసిన అవసరం లేకుండా పని జరిగితే చాలని అన్నాడు. పని జరగడం ముఖ్యం. పని జరిగితే ఆఫీస్ కి రావలిసిన అవసరం లేదు కదా అని అన్నాడు.

అలానే తాను ఆఫీస్ లో ఎవ్వరినీ వేరే ఎక్కడా పనిచేసుకోవద్దని చెప్పనని, తన పని పూర్తిచేసుకున్న తరువాత వారికి ఓపిక ఉంటే... వేరే ఎక్కడైనా పనిచేసుకోవచ్చని వారికి స్వతంత్రం ఇచ్చినట్టుగా చెప్పారు. వారికి రెండు పనులు చేసుకునే టాలెంట్ ఉంటె చేసుకోవచ్చని అన్నాడు.

రాజధాని విషయంలో కూడా ఎక్కడి నుండి పనిచేశామన్నది ముఖ్యం కాదు. పని జరిగిందా లేదా అన్నదానికి ప్రాధాన్యం ఇస్తాను కాబట్టి, తనకు రాజధాని అనే కాన్సెప్ట్ మీదే నమ్మకం లేదని అన్నాడు. అదంతా ఒక టైం వేస్ట్ కాన్సెప్ట్ అని అన్నాడు.

loader