పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ జోకులు.. అది బ్యాడ్ మ్యానర్స్ అంటూ కామెంట్స్

First Published 20, Apr 2020, 2:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇదే డెబ్యూ మూవీ. అంతే కాదు అమీషా పటేల్, రేణు దేశాయ్ లాంటి నటులని టాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రం ఇది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇదే డెబ్యూ మూవీ. అంతే కాదు అమీషా పటేల్, రేణు దేశాయ్ లాంటి నటులని టాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో పూరి జగన్నాధ్ పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని ఫుల్ గా వాడేసుకున్నాడు.

ఫలితంగా బద్రి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ క్రేజ్ ని మరో లెవల్ కు చేర్చింది. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా బద్రి చిత్ర సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన బద్రి చిత్ర సంగతులని, అప్పటి విశేషాలని రేణు దేశాయ్ నెమరు వేసుకున్నారు. బద్రి షూటింగ్ టైంలోని అపురూపమైన దృశ్యాలని రేణు దేశాయ్ షేర్ చేశారు. ఓ పిక్ లో రేణు దేశాయ్ నిల్చుని ఉండగా, పవన్ బండరాయిపై కూర్చుని ఉన్నాడు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. దూర ప్రాంతంలో షూటింగ్ కావడం వల్ల కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. షూటింగ్ గ్యాప్ లో కళ్యాణ్ గారు అలా బండరాయిపై కూర్చున్నారు. నేను మినీ స్కిర్ట్ వేసుకోవడం వల్ల కూర్చోలేని పరిస్థితి. దీనితో కళ్యాణ్ గారితో జోకులు వేసా.. ఆడపిల్ల నిల్చుని ఉండగా మీరు కూర్చోవడం బ్యాడ్ మ్యానర్స్ అని చెప్పా.

మరో పిక్ లో పవన్, రేణు దేశాయ్ కూలిపోయి ఉన్న చెట్టు కొమ్మలపై కూర్చుని ఉన్నారు. ఇది షూటింగ్ పూర్తయ్యాక తీసిన పిక్. లొకేషన్ కు వెళ్లాలంటే చాలా దూరం నడచి వెళ్ళాలి. షూటింగ్ లో ఇద్దరం బాగా అలసి పోయాం. ప్యాకప్ చెప్పాక అలా చెట్టు కొమ్మపై సేదతీరినట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

బద్రి చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తయ్యాయి. నాకైతే నిన్న మొన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. మేమిద్దరం మాట్లాడుకున్న ప్రతి పదం నాకు జ్ఞాపకం ఉంది అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది.

రేణు దేశాయ్ ఇలా బద్రి గురించి పోస్ట్ లు పెడుతుండడంతో ఓ ఆకతాయి నెటిజన్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఏంటో మళ్ళీ కెలుకుతోంది.. అవసరమా ఇప్పుడు.. ఆ మధ్యన ఓవర్ యాక్షన్ చేసింది. ఎంగేజ్ మెంట్ అయింది కదా.. అది ఏమైంది అంటూ కామెంట్స్ చేశాడు. దీనితో రేణు దేశాయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

అవును అవసరమే.. బద్రి నా కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం.. ఆ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటున్నా.. ఇలాంటి క్రైసిస్ సమయంలో ఇంత నెగిటివిటీ అవసరమా.. ఇప్పుడైనా మంచిగా ఉండండి అని రేణు దేశాయ్ అతడికి సమాధానం ఇచ్చింది.

loader