అకిరా గురించి అతిగా.. రేణు దేశాయ్ రియాక్షన్ అదుర్స్, పవన్ సాంగ్ కోసం తంటాలు!

First Published 31, Mar 2020, 2:02 PM

నటి రేణు దేశాయ్ కి, ఆన్లైన్ లో చికాకు తెప్పించే అభిమానులకి మధ్య చాలా రోజులుగా సోషల్ మీడియాలో వాదన జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు.

నటి రేణు దేశాయ్ కి, ఆన్లైన్ లో చికాకు తెప్పించే అభిమానులకి మధ్య చాలా రోజులుగా సోషల్ మీడియాలో వాదన జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు. తన గౌరవానికి, ఆత్మాభిమానానికి భాగం వాటిల్లేలా చిన్న మాట వచ్చినా రేణు ఊరుకోరు. అంతే ఘాటుగా బదులిస్తారు.

ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అభిమానులు పవన్ ప్రస్తావన కానీ, మరే ఇతర విషయాల గురించి కానీ ప్రస్తావించడం.. రేణు దేశాయ్ వారికీ బదులివ్వడం జరిగింది.

తాజాగా రేణు దేశాయ్ కి అభిమానులకు మధ్య మరో సంఘటన జరిగింది. ఈ సారి రేణు దేశాయ్ సీరియస్ గా కాకుండా సున్నితంగా వారికి సమాధానం ఇచ్చింది. రేణు దేశాయ్ ఆన్లైన్ లో అభిమానులతో ముచ్చటిస్తున్నపుడు.. ఓ అభిమాని అకీరా గురించి అతిగా మాట్లాడాడు.

'వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ ని జాగ్రత్తగా చూసుకోండి' అని ఉచిత సలహా ఇచ్చాడు. దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ.. 'భయ్యా అకీరా మీకు హీరో కావచ్చు.. కానీ వాడు నా కొడుకు. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఒక తల్లితో ఇలా మాట్లాడొచ్చా.. అకిరాని జాగ్రత్తగా చూసుకోవడం నా భాద్యత అని రేణు బదులిచ్చింది.

మరో అభిమాని అకిరాని చూపించండి వదినా అని అడిగాడు. వాడు లైవ్ లోకి రాడు.. వాడికి సిగ్గు అని చెప్పింది. ఇక మరికొందరు అభిమానులు 'అల వైకుంఠపురములో' సాంగ్స్ విన్నారా అని ప్రశ్నించగా.. 'ఆ విన్నాను.. సూపర్బ్ సాంగ్స్.. అకీరాకు 'సామజవరగమనా' సాంగ్ చాలా ఇష్టం. వాడి వల్ల ఆ పాటని నేను కూడా చాలా సార్లు విన్నాను అని రేణు చెప్పుకొంచింది.

మరో అభిమాని.. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'చిగురాకు చాటు చిలుకా' పాడమని అడిగారు. ఆ పాటని గుర్తుకు తెచ్చుకునేందుకు రేణు దేశాయ్ నానా తంటాలు పడ్డారు. ఆ పాట  తెలుసు కానీ.. లిరిక్స్ గుర్తుకు రావడం లేదు అని రేణు దేశాయ్ తెలిపింది.

ఇక అకిరా విషయానికి వస్తే.. ఇటీవల రేణు దేశాయ్ హైదరాబాద్ లో సొంతంగా ఫ్లాట్ తీసుకుంది. ఆ ఫ్లాట్ పవన్ కొనిచ్చాడని వార్తలు రావడంతో రేణు దేశాయ్ మండిపడింది. తన కష్టార్జితంతో కొనుకున్న ఇల్లు అది అని క్లారిటీ ఇచ్చింది. అకిరా ఎదుగుతున్నాడు. ఇలాంటి టైంలో అకిరాని టాలీవుడ్ కు దగ్గరగా ఉంచేందుకే రేణు దేశాయ్ ఆ ఇల్లు కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

loader