MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెప్పగానే యువతని ఆకర్షించే ఆమె గ్లామర్ ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ తమన్నా అద్భుతమైన నటి కూడా. పలు చిత్రాల్లో గ్లామర్ తో పాటు అద్భుమైన నటనని కూడా కనబరిచింది. సినిమాకు అవసరమైన మేరకు ఎమోషనల్ గా, చలాకీగా నటించి మెప్పించింది. ఆ చిత్రాల జాబితా ఓ సారి చూద్దాం.. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 29 2019, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
హ్యాపీ డేస్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ కాలేజ్ డ్రామాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర సక్సెస్ లో తమన్నా కీలక పాత్ర పోషించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
కొంచెం ఇష్టం కొంచెం కష్టం : సిద్ధార్థ్, తమన్నా జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో తమన్నా, సిద్ధార్థ్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది.

311
100 పర్సెంట్ లవ్ : సుకుమార్ దర్శత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 100 పర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నా మహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో తమన్నా, చైతు పాత్రల నటన పోటా పోటీగా సాగుతుంది.

411
బద్రీనాథ్ : బద్రీనాథ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ తమన్నా పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

511
ఊసరవెల్లి : ఈ చిత్రంలో తమన్నా పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. గ్లామర్ తో ఆకట్టుకుంటూనే ఎమోషనల్ గా కూడా తమన్నా ఈ చిత్రంలో మెప్పించింది.

611
ఎందుకంటే ప్రేమంట: ఈ చిత్రంలో కూడా తమన్నా పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. తమన్నా , రామ్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది.

711
కెమెరామెన్ గంగతో రాంబాబు : ఈ చిత్రంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమన్నాని మగరాయుడిగా ప్రాజెక్ట్ చేశారు. ఆ పాత్రలో తమన్నా ఒదిగిపోయి నటించింది.

811
బాహుబలి : బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో మెరిసింది.

911
ఊపిరి: ఊపిరి చిత్రం కూడా తమన్నా కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా చెప్పొచ్చు.

1011
సైరా నరసింహారెడ్డి: ఈ ఏడాది అక్టోబర్ లో విడుదలైన మెగాస్టార్ సైరా చిత్రంలో తమన్నా లక్ష్మీ పాత్రలో అదరగొట్టేసింది.

1111
యాక్షన్: ఇటీవల విడుదలైన విశాల్ చిత్రం యాక్షన్ మూవీ లో తమన్నా గ్లామర్ ఒలకబోస్తూనే యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved