డిస్కోరాజా ప్రీరిలీజ్ ఈవెంట్: ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ మెరుపులు!

First Published Jan 19, 2020, 10:04 PM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.