పిచ్చెక్కించేలా 'రంగస్థలం' బ్యూటీ ఫోజులు.. ఓ లుక్కేయండి!

First Published 27, Dec 2019, 4:31 PM

నటి పూజిత పొన్నాడ రంగస్థలం చిత్రంలో మెరిసింది. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. 

(Courtesy: Instagram) రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది.

(Courtesy: Instagram) రాజుగాడు, దర్శకుడు లాంటి చిత్రాల్లో పూజిత మెరిసింది.

(Courtesy: Instagram) రీసెంట్ గా పూజిత 7, కల్కి చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram) పూజిత ప్రస్తుతం పూర్తిస్థాయిలో హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నిస్తోంది.

(Courtesy: Instagram) హీరోయిన్ పాత్రల కోసం సోషల్ మీడియాలో అందాల ఆరబోత మొదలు పెట్టింది.

(Courtesy: Instagram)ట్రెండీ దుస్తుల్లో గ్లామర్ షో చేస్తూ కమర్షియల్ చిత్రాలకు తాను సరిపోతానని దర్శకులకు చెప్పకనే చెబుతోంది.

(Courtesy: Instagram) మంచి చిత్రం పడితే పూజితకు కూడా హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతాయి.

(Courtesy: Instagram) తాజాగా పూజిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) రంగస్థలంలో తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినఆ హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది.

loader