అందాల 'చిరుత' పిల్ల.. చూపు తిప్పుకోలేని సొగసు
నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.
(Courtesy: Instagram)చిరుత తర్వాత నేహా శర్మ కుర్రాడు చిత్రంలో నటించింది.
(Courtesy: Instagram)ఆ తర్వాత తెలుగులో నేహాకు అవకాశాలు రాలేదు.
(Courtesy: Instagram) దీనితో నేహా బాలీవుడ్ బాట పట్టింది.
(Courtesy: Instagram) పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా తన స్థాయిని పెంచే విజయం మాత్రం నేహాకు దక్కలేదు.
(Courtesy: Instagram) పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా తన స్థాయిని పెంచే విజయం మాత్రం నేహాకు దక్కలేదు.
(Courtesy: Instagram) 31 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
(Courtesy: Instagram) గ్లామర్ పరంగా నేహా శర్మ స్టార్ హీరోయిన్లకు తక్కువేం కాదు.
(Courtesy: Instagram) తాజాగా నేహా శర్మ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram) రెడ్ కలర్ లో ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో నేహా అందానికి ఫిదా కావలసిందే.
(Courtesy: Instagram) క్లీవేజ్ అందాలతో నేహా మతిపోగొడుతోంది.
(Courtesy: Instagram) చూపు తిప్పుకోలేని అందంతో నేహా చేసిన ఫోటో షూట్ నెటిజన్లని ఆకర్షిస్తోంది.
(Courtesy: Instagram) ప్రస్తుతం నేహా శర్మ హిందీ, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.