మహేష్ మేనల్లుడి సినిమా లాంచ్ చేసిన కృష్ణ, రాంచరణ్, రానా(ఫొటోస్)

First Published 10, Nov 2019, 3:20 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ డెబ్యూ మూవీ లాంచింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాంచరణ్, రానా, సూపర్ స్టార్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. 

రాంచరణ్ కు స్వాగతం పలికిన గల్లా జయదేవ్

రాంచరణ్ కు స్వాగతం పలికిన గల్లా జయదేవ్

నరేష్ తో మెగా పవర్ స్టార్ కరచాలనం

నరేష్ తో మెగా పవర్ స్టార్ కరచాలనం

రాంచరణ్ ని పలకటించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య

రాంచరణ్ ని పలకటించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య

ఆరడుగుల ఆజానుబాహుడు రానాతో రాంచరణ్

ఆరడుగుల ఆజానుబాహుడు రానాతో రాంచరణ్

సూపర్ స్టార్ కృష్ణని ఆప్యాయంగా పలకరిస్తూనే చరణ్

సూపర్ స్టార్ కృష్ణని ఆప్యాయంగా పలకరిస్తూనే చరణ్

గల్లా అరుణ కుమారితో అమల

గల్లా అరుణ కుమారితో అమల

చరణ్, రానా సరదా కబుర్లు

చరణ్, రానా సరదా కబుర్లు

యంగ్ హీరో పక్కనే..

యంగ్ హీరో పక్కనే..

చిత్ర యూనిట్ తో రాంచరణ్

చిత్ర యూనిట్ తో రాంచరణ్

సూపర్ స్టార్  చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకుంటున్న శ్రీరామ్ ఆదిత్య

సూపర్ స్టార్  చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకుంటున్న శ్రీరామ్ ఆదిత్య

నమ్రత స్టైల్ అదుర్స్.. చిరునవ్వుతో అక్కినేని అమల

నమ్రత స్టైల్ అదుర్స్.. చిరునవ్వుతో అక్కినేని అమల

కెమెరా స్విచ్చాన్ చేస్తున్న రానా

కెమెరా స్విచ్చాన్ చేస్తున్న రానా

హీరో, హీరోయిన్లపై క్లాప్ కొడుతున్న చరణ్

హీరో, హీరోయిన్లపై క్లాప్ కొడుతున్న చరణ్

హాయ్ అంటున్న అందాల బొమ్మ

హాయ్ అంటున్న అందాల బొమ్మ

అందాల నిధికి కుర్రాళ్లు ఫిదా..

అందాల నిధికి కుర్రాళ్లు ఫిదా..

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో హిట్

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో హిట్

ఇప్పుడు డెబ్యూ హీరో పక్కన ఛాన్స్

ఇప్పుడు డెబ్యూ హీరో పక్కన ఛాన్స్

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పెరిగిన క్రేజ్

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పెరిగిన క్రేజ్

క్యూట్ లుక్స్ తో చంపేస్తోంది

క్యూట్ లుక్స్ తో చంపేస్తోంది

సమ్మోహనపరిచే అందం

సమ్మోహనపరిచే అందం

loader