MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Entertainment News
  • 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ పై శంకర్ ఇలా చెప్పాక రామ్ చరణ్ ఏమనగలడు

'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ పై శంకర్ ఇలా చెప్పాక రామ్ చరణ్ ఏమనగలడు

దర్శకుడు శంకర్ చాలా ప్రెజర్ లో ఉన్నారట. భారతీయుడు  2 చిత్రం డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. 

2 Min read
Author : Surya Prakash
Published : Sep 13 2024, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' . ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయినా  విడుదల తేదీపై క్లారిటీ రావటం లేదు.

ఎప్పటికప్పుడు ఇదిగో ఫలానా తేదిన ఫిక్స్ అయ్యిపోతోంది అని మీడియాలో వార్తలు రావటమే కానీ అఫీషియల్ ప్రకటనలు అయితే రావటం లేదు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ టీమ్ రిలీజ్ డేట్ విషయమై ఇప్పటికీ కన్ఫూజన్ లోనే ఉందిట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Game changer

Game changer


అప్పటికీ నిర్మాత దిల్ రాజు ఎట్టిపరిస్దితుల్లోనూ గేమ్ ఛేంజర్ సినిమాని క్రిస్మస్ 2024 న రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఫైనల్ అవుట్ ఫుట్ మరో రెండు నెలల్లో వస్తుందనే నమ్మకం అయితే లేదట.

ఇప్పుడు దర్శకుడు శంకర్ చాలా ప్రెజర్ లో ఉన్నారట. భారతీయుడు  2 చిత్రం డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. దాంతో ఆయన గేమ్ ఛేంజర్ తో ఛాన్స్ తీసుకోలేదలుచుకోలేదని చెప్తున్నారు.

36
Game changer

Game changer


ఎట్టి పరిస్దితుల్లోనూ శంకర్ కు గేమ్ ఛేంజర్ రూపంలో బ్లాక్ బస్టర్ దొరకాలి. అందుకే ఆయన అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ అదే పనిపై ఉంటున్నారని తెలుస్తోంది.

ఈ విషయం అర్దం చేసుకున్న దిల్ రాజు ఏమీ మాట్లాడలేకపోతున్నారట. కొన్ని రీషూట్స్ అన్నా సరే అంటున్నారు. రామ్ చరణ్ కూడా డైరక్టర్ శంకర్ కే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

46


అందుతున్న సమాచారం మేరకు శంకర్ ప్రస్తుతానికి అవుట్ ఫుట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యాక డబుల్ చెక్ చేసుకుని మరీ రిలీజ్ డేట్ ఖరారు చేద్దామని చెప్పారట.

అందుకు దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఓకే చెప్పారట.  ఈ క్రమంలో ఈ చిత్రం ప్రస్తుతం క్రిస్మస్ కు వస్తుందా లేదా అనేది   50-50 ఛాన్స్ అని చెప్పాలి. క్రిస్మస్ కు రాకపోతే ఇక వచ్చే సంవత్సరమే రిలీజ్. 

56
game changer

game changer

వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చరణ్‌ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.   ఇక గేమ్ ఛేంజర్ పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమా సెట్స్‌లో చరణ్ అడుగుపెట్టాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

66
Game changer

Game changer

'రాయన్‌' సినిమా ప్రీ- రిలీజ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌ రాజు ని 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల ఎప్పుడు అంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్‌ రాజ్‌ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు.  

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved