హిట్టు కోసం హాటు వేషాలు (రకుల్ ప్రీత్ సింగ్)

First Published 1, Feb 2020, 4:43 PM IST

photo courtesy: instagram

పూజ హెగ్డే రాకతో ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు చాలా తగ్గుతున్నాయి. ఆ లిస్ట్ లో రకుల్ కూడా ఉంది. అయితే అవకాశాల కోసం అమ్మడు ఏ మాత్రం స్లో అవ్వకుండా హాటు వేషాలతో దర్శనమిస్తోంది.

photo courtesy: instagram రకుల్ ప్రీత్ సింగ్  ని ఇలా చూడటంలో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే ఆమె హీరోయిన్. అయితే తన బాడీలాంగ్వేజీని దృష్టిలోపెట్టుకుని  సాధారణంగా అలాంటి డ్రస్ లలో కనపడేది కాదు.

photo courtesy: instagram కానీ ఇప్పుడు రూట్ మార్చింది. తనలో అందాలు ప్రపంచానికి చూపకపోతే కష్టమని గుర్తించింది. అందుకే ఇదిగో ఇలా రెచ్చిపోతోంది.  ఈ ఫొటోతో ఆమె కుర్రకారుకు హాట్ ఫేవరెట్ గా మరోసారి మారిపోయిందనటంలో సందేహం లేదు.

photo courtesy: instagram గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు.. తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. దాంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.

photo courtesy: instagram అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేస్తే బాగానే ఆడింది.  అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టే పోగ్రామ్ పెట్టుకుంది.

photo courtesy: instagram మహేష్ తో చేసిన  స్పైడర్ తర్వాత రకుల్ తెలుగులో పూర్తిగా వెనకపడిపోయింది. దాంతో నాగార్జునతో 'మన్మథుడు 2' చేసింది. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యింది.దాంతో ఆమెకు ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవారే కరువు అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఇదిగో ఇలా ఫొటో షూట్ లకు సిద్దపడింది.

photo courtesy: instagram రకుల్ వెండితెరకు పరిచయం అయ్యి..దాదాపు దశాబ్దం పైనే అయ్యింది.2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్‌ కోసం 2013 వరకు వెయిట్‌ చేసింది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో రకుల్‌ ఖాతాలో తొలి సక్సెస్‌ వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు.

photo courtesy: instagram రకుల్ తెలివైంది. ఓ ప్రక్కన తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషల్లోనూ ట్రైల్స్ వేసింది. అయితే ఇతర భాష ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా తెలుగు జనాలు మాత్రం రకుల్‌ ని బాగా ఆదరించారు. చిన్న సినిమాలతో కెరీర్ మొదలెట్టినా స్టార్స్ ప్రక్కన వరస సినిమాలు చేసింది.

photo courtesy: instagram ఓ టైమ్ లో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ . ఓ ప్రక్కన రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేసింది. వెంటనే ఎన్టీఆర్‌ సరసన నాన్నకు ప్రేమతో చేసింది. తరువాత రామ్ చరణ్  ధృవ, సరైనోడు సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ లను చూసింది. ధృవ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చినా సక్సెస్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. చైతుతో చేసిన ఒక్క రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర వర్కవుట్ కాలేదు.

photo courtesy: instagram ముఖ్యంగా నాగార్జున సరసన రకుల్‌ నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావటంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ హిందీ తమిళ సినిమాలతో రకుల్ బిజీగానే ఉంది. ప్రస్తుత కెరీర్‌ చెప్పుకోదగిన విధంగా ఆశాజనకంగా లేకపోయినా ఒక్క హిట్ పడితే మరోసారి బాక్సాఫీస్‌ను ఏలేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

loader