చీరలో రకుల్ హాట్ స్టిల్స్ (ఫొటోస్)

First Published 14, Mar 2020, 3:25 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ కేవలం యాక్టింగ్‌లో మాత్రమే కాదు చాలా విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక పక్క ఫిట్‌నెస్ బిజినెస్ నడుపుతూనే మరోపక్క ఫ్యాషన్ పరంగా కూడా అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక కొత్త స్టిల్‌తో ఇన్స్టా‌లో అగ్గిరాజేసింది ఈ అమ్మడు.

(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.

(Photo Courtesy Instagram) గతేడాది ఆమె నటించిన 'మన్మథుడు 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(Photo Courtesy Instagram) ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పైగా సినిమాలో రకుల్ చేసిన బోల్డ్ యాక్ట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది.

(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

(Photo Courtesy Instagram)  రకుల్ ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

(Photo Courtesy Instagram)  తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

(Photo Courtesy Instagram) రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోలు

loader