రకుల్ ప్రీత్ సింగ్ స్పైసీ లుక్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్!

First Published Oct 31, 2019, 9:06 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. కాగా ఈ ఏడాది రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.