మరోసారి బికినీలో రెచ్చిపోయిన రకుల్!

First Published 13, Jan 2020, 9:53 AM

రకుల్ ప్రీత్ సింగ్ ని బికినీలో చూడటం ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే ఆమె హీరోయిన్. అయితే తన బాడీలాంగ్వేజీని దృష్టిలోపెట్టుకుని  సాధారణంగా అలాంటి డ్రస్ లలో కనపడేది కాదు. 

రకుల్ ప్రీత్ సింగ్  ని బికినీలో చూడటం ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే ఆమె హీరోయిన్. అయితే తన బాడీలాంగ్వేజీని దృష్టిలోపెట్టుకుని  సాధారణంగా అలాంటి డ్రస్ లలో కనపడేది కాదు. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. తనలో అందాలు ప్రపంచానికి చూపకపోతే కష్టమని గుర్తించింది. అందుకే ఇదిగో ఇలా రెచ్చిపోతోంది.  ఈ ఫొటోతో ఆమె కుర్రకారుకు హాట్ ఫేవరెట్ గా మరోసారి మారిపోయిందనటంలో సందేహం లేదు.

గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు.. తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. దాంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేస్తే బాగానే ఆడింది.  అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టే పోగ్రామ్ పెట్టుకుంది.

మహేష్ తో చేసిన  స్పైడర్ తర్వాత రకుల్ తెలుగులో పూర్తిగా వెనకపడిపోయింది. దాంతో నాగార్జునతో 'మన్మథుడు 2' చేసింది. అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యింది.దాంతో ఆమెకు ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవారే కరువు అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఇదిగో ఇలా ఫొటో షూట్ లకు సిద్దపడింది.

రకుల్ వెండితెరకు పరిచయం అయ్యి..దాదాపు దశాబ్దం పైనే అయ్యింది.2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్‌ కోసం 2013 వరకు వెయిట్‌ చేసింది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో రకుల్‌ ఖాతాలో తొలి సక్సెస్‌ వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు.

రకుల్ తెలివైంది. ఓ ప్రక్కన తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషల్లోనూ ట్రైల్స్ వేసింది. అయితే ఇతర భాష ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా తెలుగు జనాలు మాత్రం రకుల్‌ ని బాగా ఆదరించారు. చిన్న సినిమాలతో కెరీర్ మొదలెట్టినా స్టార్స్ ప్రక్కన వరస సినిమాలు చేసింది.

ఓ టైమ్ లో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ . ఓ ప్రక్కన రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేసింది. వెంటనే ఎన్టీఆర్‌ సరసన నాన్నకు ప్రేమతో చేసింది. తరువాత రామ్ చరణ్  ధృవ, సరైనోడు సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ లను చూసింది. ధృవ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చినా సక్సెస్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. చైతుతో చేసిన ఒక్క రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర వర్కవుట్ కాలేదు.

ముఖ్యంగా నాగార్జున సరసన రకుల్‌ నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావటంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ హిందీ తమిళ సినిమాలతో రకుల్ బిజీగానే ఉంది. ప్రస్తుత కెరీర్‌ చెప్పుకోదగిన విధంగా ఆశాజనకంగా లేకపోయినా ఒక్క హిట్ పడితే మరోసారి బాక్సాఫీస్‌ను ఏలేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

ప్రస్తుతం సినీ కెరీర్‌ ఎలా ఉన్నా బిజినెస్‌ రంగంలో రకుల్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే సిటీలో జిమ్‌లను ఓపెన్‌ చేసిన ఈ భామ తన తమ్ముడ్ని కూడా హీరోగా లాంచ్‌ చేస్తోంది. నటిగా, బిజినెస్‌ ఉమెన్‌గా సత్తా చాటుతోంది.

ఇక రకుల్ అంత ఫిట్ గా ఉన్న హీరోయిన్ తెలుగులో లేదనే చెప్పాలి. ఆమె తండ్రి మిలట్రీలో కల్నర్.  ఇంట్లో ఐడిల్ గా కూర్చోవటం ఇష్టం లేదు. ఓ స్ట్రాంగ్ ఉమెన్ గానే పెరిగింది. డిల్లీ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నేను చదువు పూర్తి చేసింది. అక్కడే ఆమె ఫిటినెస్ గా ఉండాలనే విషయం తెలుసుకుని అమలులో పెట్టానంటోంది.

‘దే దే ప్యార్‌ దే’ హిట్‌తో హిట్‌ జోడీ అనిపించుకున్న అజయ్, రకుల్‌ మళ్లీ ఈ చిత్రంతో హిట్‌ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ‘ధమాల్‌’ ఫ్రాంచైజీ డైరెక్టర్‌ ఇంద్రకుమార్‌ ఈ జంటతో ఓ సినిమాను తెరకెక్కిస్తారు. ఇందులో యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఓ హీరోగా నటిస్తారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభించనున్నారట. యాక్షన్‌–కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట.

మరోవైపు హిందీలో అర్జున్‌ కపూర్, జాన్‌ అబ్రహాం చిత్రాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు కమల్‌హాసన్‌ ’ఇండియన్‌ 2’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తూ రకుల్‌ ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది.