‘స్వీట్ 16’ ఎంజాయ్ చేస్తున్న రకుల్
First Published Dec 24, 2020, 8:00 AM IST
మధ్యమధ్యలో తన క్యూట్, హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతారు. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది.

అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ జోష్ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలైన.. స్టార్ హీరోలతో సినిమాలు అయినా బిజీ షెడ్యూల్ తో వరుస సినిమాలు చేస్తుంటుంది.

టాలీవుడ్ లో అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్, బన్నిల సరసన నటించింది. కెరీర్ ప్రారంభంలో వరస సినిమా ఆఫర్లతో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోయింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?