MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రకుల్ పెద్ద మనసు.. 200 కుటుంబాలకు 2 రెండు పూటలా భోజనం

రకుల్ పెద్ద మనసు.. 200 కుటుంబాలకు 2 రెండు పూటలా భోజనం

కరోనా వైరస్‌ మానవ జాతి మీద పగ పట్టినట్టుంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు ఎవ్వరూ గడప దాటలేని పరిస్థితి. ఉన్నత వర్గాలు ఈ పరిస్థితిని తట్టుకోగలిగినా.. రోజు వారీ కూలీలు, పేద ప్రజల పరిస్థితి మాత్రం దుర్బరంగా మారింది. అయితే ఈ కఠిన పరిస్థితుల్లో అలాంటి వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్‌ కూడా ఈ లిస్ట్ లో చేరింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Apr 06 2020, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రకుల్ ప్రీత్ సింగ్ బస్తీలో నివసించే రోజువారి కూలిలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. గురుగ్రామ్‌ లోని తన ఇంటికి సమీపంలో ఉండే కాలనీలోని 200 పేద కుటుంబాలను ఆదుకునేందుకు నేను సైతం అంటూ ముందుకు వచ్చింది.

27
తన పేరెంట్స్‌తో కలిసి ఓ బస్తీలో ఉంటున్న 200 కుటుంబాలకు తన ఇంట్లోనే భోజనాల వండి పంపిస్తోంది. ప్రతీ రోజూ ఈ ఇలాగే పంపిస్తోంది రకుల్‌.

37
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ `మా నాన్న కాలనీలో కనీస అవసరాలు కూడా తీరని పేదల వివరాలను సేకరించాడు. వారికీ ప్రతి రోజూ రెండు పూటలా భోజనం అందిస్తున్నాము.

47
ఈ లాక్‌ డైన్‌ కొనసాగినంత కాలం ఇలాగే భోజనం పంపించాలని నిర్ణయించాం. ఒక వేళ ఈ పరిస్థితులు మరింత కాలం కొనసాగితే మేం కూడా మా సాయాన్ని పొడిగిస్తాం` అని వివరించింది రకుల్‌.

57
`మనందరం ఒక విషయాన్ని గమనించాలి. మనం చాలా సుఖంగా ఉంటున్నాం. మనకు ఇళ్లు, సాయం, ఆహారం తో పాటు ఎమర్జెన్సీలో స్టాక్‌ చేసుకునే స్థోమత కూడా ఉంది.

67
అయితే ఇప్పుడు మనం సమజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం. మనం సాయం చేసిన వారు తింటున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందానికి మించినది ఏం లేదు` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది రకుల్‌.

77
ఇక ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్ సింగ్‌కు ఈ మధ్య అవకావాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ, హిందీ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం మూడు హిందీ, రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved