16 ఏళ్లకే ఫస్ట్ డేట్‌.. సీక్రెట్ బయట పెట్టిన రాశీ

First Published 22, Apr 2020, 10:46 AM

చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రాశీ ఖన్నా. తొలి కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగుమ్మగా ఉన్న ఈ భామ తరువాత స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ గ్లామర్‌ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాజాగా ఈ భామ తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా హీరోలు హీరోయిన్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా కార్యక్రమాలు ఏం జరగకపోవటంతో అంతా ఇంట్లోనే ఉంటున్నారు.

అయితే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌, వెబ్‌ మీడియాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు తారలు. తాజాగా రాశీఖన్నా కూడా ఓ వెబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్భంగా తన పర్సనల్‌ లైఫ్ కు సంబంధించి ఆ సక్తికర విషయాలను వెల్లడించింది రాశీఖన్నా. తన తొలి డేట్‌ గురించి వివరించింది ఈ బ్యూటీ.

తన 16 ఏల్ల వయసులోనే తొలిసారిగా డేట్‌కు వెళ్లిందట రాశీఖన్నా. `నా ఫ్రెండ్ నన్ను డేట్‌కు పిలిచాడు. అప్పట్లో అది డేట్ అని కూడా నాకు తెలియదు` అని  చెప్పింది.

తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇస్తానని చెప్పి ఆ కుర్రాడు రాశీని బయటకు తీసుకెళ్లాడట. ఇంటి దగ్గరల్లోనే ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కు రమ్మనటంతో దగ్గరే అన్న ఉద్దేశంతో వెళ్లానని చెప్పింది.

అయితే ఆ సమయంలో తను బాగా ఆకలితో ఉండటంతో ఫుల్ ఆర్డర్ ఇచ్చేసి అన్నీ తినేసిందట. కానీ తాను తింటున్నంత సేపు ఆ కుర్రాడు రాశీని పొగుడుతూనే ఉన్నాడట. బిల్లు కూడా అతనే కట్టాడట.

అలా తప ఫస్ట్ డేట్‌ 16 ఏళ్ల వయసులోనే ముగిసిందని అందాల భామ రాశీ ఖన్నా అభిమానులతో పంచుకుంది. అయితే అదే తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ అని కూడా చెప్పింది రాశీ.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా ఎవరితో డేట్‌ కు వెళ్లలేదని చెపుతోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి పెట్టానని చెబుతున్న రాశీ, ఇప్పట్లో డేటింగ్, లవ్ లాంటి విషయాలు సమయం కేటాయించేంత తీరిక లేదని చెపుతోంది.

ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్‌ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాశీ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతేకాదు ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించటంపై రాశీ మీద విమర్శలు వినిపించాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్‌లో సైతాన్‌ కా బచ్చ అనే సినిమాలో నటిస్తోంది. కార్తీక్‌ జీ కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది.

loader