విజయ్ దేవరకొండతో ఆ సీన్ నాకు ఇష్టం లేదు.. అమ్మకు చెప్పా, ఏడ్చేశా: రాశి ఖన్నా

First Published 27, Apr 2020, 11:44 AM

యంగ్ బ్యూటీ రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందచందాలు, అభినయంతో యువతలో రాశి ఖన్నా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో బొద్దు అందంతో ఆకట్టుకున్న రాశి..ప్రస్తుతం నాజూగ్గా మారింది.

ఇదిలా ఉండగా రాశి ఖన్నా వెండితెరపై గ్లామర్ గా కనిపించేందుకు వెనుకాడదు.. అలాగని హద్దులు దాటే గ్లామర్ షోకి, రొమాంటిక్ సన్నివేశాలకు రాశి ఖన్నా దూరం. రాశి ఖన్నా చివరగా నటించిన వెంకీ మామ, ప్రతిరోజు పండగే లాంటి చిత్రాలు విజయం సాధించాయి. విజయ్ దేవరకొండ సరసన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నిరాశపరిచింది.

ఈ చిత్రం రాశి ఖన్నాకు ఒక చేదు అనుభవమేమో. ఎందుకంటే ఈ చిత్రంలో రాశి ఖన్నా ఇష్టం లేకపోయినప్పటికీ సినిమా కోసం బెడ్ సీన్ లో నటించింది. ఆ సన్నివేశంలో నటించే సమయంలో తన అనుభవాలని రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

రాశి ఖన్నా ముందుగా తన డెబ్యూ చిత్రం మద్రాస్ కేఫ్ లో తన అనుభవాలు చెప్పింది. ఇంటిమేట్ సీన్స్ లో నటించడం చాలా కష్టం. అందుకు గట్స్ కావాలి అని రాశి తెలిపింది. మద్రాస్ కేఫ్ లో ఓ ఇంటిమేట్ సీన్ లో నటించా. అప్పుడు నేను చాలా యంగ్ ఏజ్ లో ఉన్నా.. బిక్కు బిక్కు మంటూ భయంతో సెట్స్ లో ఉండేదాన్ని.

ఇప్పటికీ భయం ఉంది కానీ.. కొంత మెచ్యూరిటీ వచ్చింది. ఇంటిమేట్ సీన్ ఉందని ముందుగానే మా అమ్మకు చెప్పా. షూటింగ్ ముందురోజు రాత్రంతా మా అమ్మ నిద్ర పోలేదు. సినిమాలో ఇందంతా భాగం అని చెప్పా. కానీ ఆ సన్నివేశం నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో నాకు మాత్రమే తెలుసు.. షాట్ పూర్తయ్యాక వానిటీ వ్యాన్ లోకి వెళ్లి ఏడ్చేసినట్లు రాశి ఖన్నా తెలిపింది.

ఇక వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా తన అనుభవాన్ని పంచుకుంది. ఎంత సినిమా అయినా నా లిమిట్స్ నేను క్రాస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నా లిమిట్స్ నేను క్రాస్ చేయాల్సి వచ్చింది అని రాశి తెలిపింది.

విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సీన్ ఉందని అమ్మా, నాన్నకు చెప్పా. వారు కంగారు పడ్డారు. అది ఒక క్యారెక్టర్ లాగా మాత్రమే చూడండి.. పట్టించుకోకండి చెప్పా. ఆ టైం లో విజయ్ దేవరకొండ ఒక మాట చెప్పాడు. రాశి ఆల్రెడీ నాకు ఇలాంటి ఇమేజ్ ఉంది. కానీ నీకు ఇది కొత్త.. నీకు ఇవ్వగలిగినంత సపోర్ట్ నా నుంచి ఉంటుంది అని విజయ్ చెప్పాడు.

విజయ్ మాటలతో కొంత కూల్ అయ్యా. కానీ ఆ సన్నివేశం చేసిన తర్వాత ఇలాంటివి అవసరమా.. నేను రాశి ఖన్నాని.. ఫ్యాన్స్ నన్ను రాశి ఖన్నా లాగే చూస్తారు. ఆ సన్నివేశాలపై నాకు ఆసక్తి కూడా లేదు అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

loader