రాయ్ లక్ష్మి బికినీ అందాలు.. మతిపోవాల్సిందే!

First Published 23, Dec 2019, 5:12 PM

క్రేజీ బ్యూటీ రాయ్ లక్ష్మీకి యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. 

(Courtesy:Instagram) 2005లో కాంచనమాల కేబుల్ టివి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి గ్లామర్ విషయంలో ఏనాడూ హద్దులు పెట్టుకోలేదు.

(Courtesy:Instagram)అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో గ్లామర్ ఒలకబోస్తూ వినోదాన్ని పంచుతోంది.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో కూడా తరచుగా రాయ్ లక్ష్మీ కుర్రకారుకి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

(Courtesy:Instagram)బికినీ అందాలతో కనువిందు చేయడం ఈ హాట్ బీయూటీకి అలవాటే. తాజాగా రాయ్ లక్ష్మి బికినిలో ఉన్న ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది.

(Courtesy:Instagram)ఈ బికినీ పిక్స్ లో రాయ్ లక్ష్మీ మతిపోగోట్టే సొగసుతో కుర్రకారు హృదయాల్లో సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఫొటోస్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మి సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన సంగతి తెలిసిందే.

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ కెరీర్ ఆరంభంలో లవ్ ఎఫైర్స్ తో కూడా వార్తల్లో నిలిచింది.

(Courtesy:Instagram)మాజీ కెప్టెన్ ధోనితో రాయ్ లక్ష్మి ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి.

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మి తన గ్లామర్ తోనే కుర్రకారుని ఆకర్షిస్తోంది.

(Courtesy:Instagram)ప్రస్తుతం రాయ్ లక్ష్మీ తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ ఫోటో

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ ఫోటో

(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ హాట్ ఫోటోలు

loader