MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • 'నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు'.. అనుష్కపై పూరి భార్య కామెంట్స్!

'నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు'.. అనుష్కపై పూరి భార్య కామెంట్స్!

అనుష్క శెట్టి అలియాజ్ స్వీటీ శెట్టి.. ప్రస్తుతం ఈ పేరు సౌత్ చిత్ర పరిశ్రమని ఏలుతోంది. 'డాన్స్ రాదు, నటన రాదు.. యోగ టీచర్ గా చేస్తున్నా' అంటూ 15 ఏళ్ల క్రితం అనుష్క పూరి జగన్నాథ్ తో చెప్పిన మాటలు.

3 Min read
Tirumala Dornala
Published : Mar 13 2020, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అనుష్క శెట్టి అలియాజ్ స్వీటీ శెట్టి.. ప్రస్తుతం ఈ పేరు సౌత్ చిత్ర పరిశ్రమని ఏలుతోంది. 'డాన్స్ రాదు, నటన రాదు.. యోగ టీచర్ గా చేస్తున్నా' అంటూ 15 ఏళ్ల క్రితం అనుష్క పూరి జగన్నాథ్ తో చెప్పిన మాటలు. ఇప్పుడు ఆ యోగ టీచరే సౌత్ లో టాప్ హీరోయిన్.

211
లేడి ఓరియెంటెడ్ చిత్రం అయినా, గ్లామర్ రోల్స్ అయినా ప్రాణం పెట్టి నటించేస్తుంది. అందుకే రాజమౌళి లాంటి టాప్ డెరెక్టర్ అనుష్కని తన రెండు చిత్రాల కోసం తీసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అనుష్క విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

311
ప్రస్తుతం అనుష్క.. హేమంత్ మధుకర్ దర్శత్వంలో నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. అనుష్క నటిగా 15ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సంధర్భంగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు అనుష్కతో పనిచేసిన దర్శకులు చాలా మంది హాజరయ్యారు. రాఘవేంద్ర రావు, రాజమౌళి. వీరు పోట్ల, పూరి జగన్నాధ్, వైవిఎస్ చౌదరి లాంటి దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

411
ఈ ఈవెంట్ లో ప్రతి ఒక్క దర్శకుడు అనుష్కపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఇక పూరి జగన్నాధ్ తనదైన శైలిలో అనుష్కతో తన అనుబంధాన్ని వివరించాడు. నాగార్జునతో సూపర్ చిత్రం చేద్దామనుకున్నప్పుడు హీరోయిన్ కోసం ముంబైకి ఆడిషన్స్ కోసం వెళ్లాం. అక్కడ నివాస్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి ఓ అమ్మాయి ఉంది పంపుతున్నాను అన్నాడు.

511
ఆడిషన్స్ జరుగుతున్న హోటల్ కు అనుష్క వచ్చింది. చూడడానికి చాలా బావుంది అనిపించింది. కూర్చున్నాక మీ ఫోటో ఇవ్వండి అని అడిగా.. పర్సులో చాలా సేపు వెతికి స్టాంపు సైజు కన్నా చిన్నగా ఉండే బిళ్ళ లాంటి ఫోటో ఇచ్చింది. ఇది సినిమా పక్షి కాదే అని మనసులో అనుకున్నా. ఆడిషన్స్ కి వచ్చేటప్పుడు ఇలాంటి ఫొటోలా తెచ్చేది.. ఫోటో షూట్ చేయలేదా అని అడిగా.. లేదు అని అంది.

611
యాక్టింగ్ వచ్చా అని అడిగా.. రాదు అని చెప్పింది. డాన్సులు.. అవి కూడా ఎప్పుడూ చేయలేదంది. పిల్లేమో చూడడానికి బావుంది. అదే సమయంలో నా భార్య హోటల్ పై రూమ్ లో ఉంది. ఫోన్ చేసి ఒక అద్భుతమైన అమ్మాయి వచ్చింది.. చూడడానికి చాలా బావుంది అని చెప్పా.

711
నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే కనిపిస్తారు.. నేను వచ్చి చెప్తా ఆగు అని చెప్పింది. అబ్బా ఎంత బావుంది ఈ అమ్మాయి.. ఆమెనే హీరోయిన్ గా తీసేసుకుందాం అని నా భార్య అనుష్కని చూసి చెప్పింది. ప్రస్తుతం ఏం చేస్తున్నావ్ అని అడిగా.. యోగ టీచర్ గా చేస్తున్నట్లు చెప్పింది. హైదరాబాద్ తీసుకుని వెళ్లి నాగార్జునకు పరిచయం చేశాం. ఆయన కూడా చూడగానే ఈ అమ్మాయినే ఫైనల్ చేయండి అన్నారు.

811
ఫోటో షూట్ చేద్దాం అని మేకప్ మెన్ దగ్గరకు వెళ్లాం. వాడు పొట్టినాకొడుకు.. అనుష్క ముఖం పట్టుకుని.. ఈ ముఖం ఏంటి సర్ ఎకరం అన్నర ఉంది అని అన్నాడు. నేను వాడితో.. ఒరేయ్ అమ్మాయిది బెంగుళూరు.. తెలుగు తెలిసే ఉంటుంది.. చెత్త వాగుడు వాగుకు అని అన్నా.

911
దీనితో వాడు అనుష్కని.. అమ్మా నేను మాట్లాడింది అర్థం అయ్యిందా అని అడిగాడు.. అనుష్క అర్థం అయినట్లు తల ఊపింది. అమ్మా ఈ సంగతి నాగార్జునతో చెప్పొద్దు అని బ్రతిమాలాడాడు. అన్నపూర్ణ స్టూడియోలోనే అనుష్క నటనలో శిక్షణ పొందింది.

1011
నాగార్జున గారు నీ పేరేంటి అని అడిగారు.. స్వీటీ అని చెప్పింది. నిక్ నేమ్ కాదు ఒరిజినల్ నేమ్ అని నాగ్ అడిగారు. నా ఒరిజినల్ నేమ్ ఇదే అని పాస్ పోర్ట్ తీసి చూపించింది. ఈ పేరు కరెక్ట్ కాదు.. ఈ అమ్మాయికి స్టేజ్ నేమ్ ఏదైనా సెలెక్ట్ చేయండి అని అడిగారు. ఆ తర్వాత అనుష్క అని తామే నామకరణం చేసినట్లు పూరి తెలిపారు.

1111
అనుష్కని నాతో పాటు రవితేజ, ఛార్మి అమ్మా అని పిలుస్తాం. అనుష్కలో కొన్ని లక్షణాలు అయినా రావాలని కలసిన ప్రతిసారి ఆశీర్వాదం తీసుకుంటుంటాం అని పూరి ఫన్నీ కామెంట్స్ చేశాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved