పూరి జగన్నాధ్ పెళ్లి.. ఆ యాంకర్ అంత సాయం చేసిందా, హేమ కూడా..

First Published 23, Apr 2020, 12:12 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. పూరి మనసులో ఏదీ దాచుకునే వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. పూరి మనసులో ఏదీ దాచుకునే వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వ శైలి కూడా మిగిలిన దర్శకులందరికంటే విభిన్నంగా ఉంటుంది.

హీరోలకు మాస్ ఇమేజ్ క్రియేట్ చేయడంలో పూరి జగన్నాధ్ సిద్ధహస్తుడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో ఛాన్సుల కోసం తిరగడం, అలాగే పెళ్లి చేసుకునే సమయంలో కూడా తన దగ్గర పైసా డబ్బు లేదని పూరి తెలిపారు.

పూరి జగన్నాధ్.. తన సతీమణి లావణ్యని ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ గుడిలో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ టైంలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాని పూరి తెలిపారు. కనీసం తాళి బొట్టు కొనేందుకు కూడా చేతిలో డబ్బు లేని పరిస్థితి.

అలాంటి సమయంలో తన పెళ్లికి ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఎంతో సహాయపడ్డారని పూరి జగన్నాధ్ తెలిపారు. యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొచ్చారని పూరి తెలిపారు. నటి హేమ తమకు పెళ్లి బట్టలు తీసుకువచ్చారని పూరి తెలిపారు.

మరి కొందరు స్నేహితులు పెళ్ళికి అవసరమైన ఇతర సామగ్రి, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చినట్లు పూరి తెలిపారు. అప్పట్లో తాను ఉన్న పరిస్థితుల్లో పెళ్లి కాగానే సాయంత్రం షూటింగ్ కు అటెండ్ కావలసి వచ్చిందని పూరి అన్నారు.

ఇటీవల పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. దర్శకుడిగా తాను సంపాదించినంత డబ్బు మరెవ్వరూ సంపాదించలేదని.. ఆ డబ్బంతా కొందరు స్నేహితులని గుడ్డిగా నమ్మడం వల్ల పోయిందని పూరి తెలిపారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

loader