MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• టాలీవుడ్ వివాదం: జంతువులు ఎన్నున్నా సింహమే కింగ్.. పూరి ట్వీట్ బాలయ్యని ఉద్దేశించేనా ?

టాలీవుడ్ వివాదం: జంతువులు ఎన్నున్నా సింహమే కింగ్.. పూరి ట్వీట్ బాలయ్యని ఉద్దేశించేనా ?

ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా టాలీవుడ్ లో ఇట్టే ఆధిపత్య పోరు తెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ బేస్ పరంగా, వర్గాల పరంగా టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం.

2 Min read
Tirumala Dornala
Published : May 31 2020, 10:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా టాలీవుడ్ లో ఇట్టే ఆధిపత్య పోరు తెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ బేస్ పరంగా, వర్గాల పరంగా టాలీవుడ్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. కరోనా లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

27

రెండు నెలలుగా చిత్ర పరిశ్రమకు చెందిన ఎలాంటి కార్యకలాపాలు సాగడం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ కొన్ని మినహాయింపులని ప్రభుత్వం ఇస్తోంది. దీనితో చిత్ర పరిశ్రమలో షూటింగ్స్, సినిమా రిలీజ్ లు జరిగే విధంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు.

37

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి తనని ఎవరూ ఆహ్వానించలేదని.. పైగా వీళ్లంతా భూములు పంచుకునేందుకు సమావేశం అయ్యారా అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో కాక రేపాయి.

47

బాలయ్యకు కౌంటర్ ఇచ్చే విధంగా నాగబాబు, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద వివాదమే సాగుతోంది. కొంతమంది బాలయ్యకు సపోర్ట్ గా, మరికొంతమంది చిరంజీవికి సపోర్ట్ గా చీలిపోయారు.

57

తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేసిన ట్వీట్ పరోక్షంగా ఉంటూ సరికొత్త వివాదానికి తెరలేపింది. పూరి జగన్నాధ్ ట్వీట్ తో బాలయ్య అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ పూరి చేసిన ట్వీట్ ఏంటంటే.. అడవిలో ఉన్న ఇతర జంతువులకు.. సింహానికి ఉన్న తేడాని పూరి ఓ వీడియో రూపంలో వివరించాడు.

67

నేను విన్నదాని ప్రకారం అడవిలో ఏనుగు అత్యంత పెద్ద జంతువు, జిరాఫీ పొడవైన జంతువు, నక్క తెలివైనది, చిరుత వేగవంతమైనది.. ఇవన్నీ అద్భుతమైన లక్షణాలు.. అయినప్పటికీ నేను విన్నది అడవికి రాజు సింహం మాత్రమే.. ఎందుకో తెలుసా.. సింహానికి అన్నింటికీ మించిన అద్భుతమైన లక్షణం ఒకటి ఉంది.. అదే ధైర్యం.. సింహం ఎట్టిపరిస్థితుల్లో ధైర్యం కోల్పోదు. అందుకే సింహమే కింగ్ అని పూరి ట్వీట్ చేశాడు.

77

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బాలయ్యని అభిమానులంతా సింహంతో పోల్చుతుంటారు. పూరి కూడా బాలయ్యని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved