MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వా.పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 20 2020, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
అందమైన భామలు . ఎంతగా అందాలను ఆరబోస్తే అంతగా హాట్ ఇమేజ్ వస్తుందని దాంతో ఆఫర్స్ ఇట్టే వచ్చేస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఆఫర్స్ హీరోయిన్ కావు అని అర్దం కావటం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215
అయితే ఇతలా కష్టపడి..ఈ  భామలు హాట్ ఇమేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు . దాంతో వీళ్లకు ఐటం సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. అంతకు మించి ఏమీ ఒరగటం లేదు.

315
అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న అందంగా కాస్తంత వయస్సులో  ఉన్నప్పుడే అందాల ఆరబోతతో కైపెక్కించాలి , హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి , నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనే మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారు.

415
ఇదే పద్దతిలో ఈ అందాల భామ సోనమ్ బజ్వా కూడా చేరింది . ఆ మధ్యన ఈ భామ అండర్ వేర్ లతో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది .ఆ తర్వాత ఇదిగో ఇలాంటి ఫొటోలతో దుమ్ము రేపే ప్రయత్నం చేస్తోంది.

515
నేనేమో తెలుగులో గొప్పగా లాంచ్ అవ్వలేదని తెలుసు. అయితే నా వంతు నేను కష్టపడ్డాను. వర్క్ ని ఎంజాయ్ చేసాను. కానీ ఫలితం నా చేతిలో ఏముంది అంటోంది సోనమ్.

615
అయితే తెలుగులో స్టార్ డమ్ కావాలనే ఆలోచనలో ఉందిట ఈ పంజాబీ భామ. ఆటాడుకుందాం రా సినిమా తర్వాత తెలుగులో వరస ఆఫర్స్ వచ్చాయిట. కానీ ఒకటి సరైంది కాదు అంటోంది.

715
నేను ఆల్రెడీ పంజాబులో సినిమాలు చేస్తూండటం వల్ల ..సరిగ్గా తెలుగుపై కాన్సర్టైట్ చేయలేకపోతున్నాను. లేకుండా ఇక్కడే ఉండి సరైన పొజీషన్ కు వచ్చేందుకు కృషి చేసేదాన్ని అంటోంది.

815
పంజాబ్ లో నా కమిట్మెంట్స్ అయ్యి ఇక్కడకి వచ్చి చూస్తే ఇప్పుడు నన్ను అంతా మర్చిపోయారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టడం ప్రమాదమే. కానీ నాలాంటివాళ్లకు తప్పదు అని అంటోదీ భామ.

915
నేను బబ్లిగా ఉండే పాత్రలు, సింపుల్ అమ్మాయిగానూ, ఇండియన్ ట్రెడిషనల్ పాత్రలు చేయగలను. అలాగే వెస్ట్రన్ అవుట్ ఫిట్ లలోనూ మెరవగలను అని క్లూలు ఇస్తోంది.

1015
నేను పుట్టి పెరిగిన కుటుంబం అలాంటిది. నా ఫ్యామిలీలో అటు సంప్రదాయం..ఇటు ఆధునికత రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. దాంతో నేను ఏ విధంగా అయినా మెప్పించగలను అనిపిస్తుంది.

1115
రొమాన్స్, కామెడీ, యాక్షన్ సినిమాలు నేను పంజాబ్ లో చేసాను. అలాంటివన్ని ఈజిగా చెయ్యగలను. తెలుగులో కూడా అలాంటి ఆఫర్స్ వస్తాయని ఎదురు చూస్తున్నా అంటోంది.

1215
నాకు బేసిక్ గా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఇష్టం అని చెప్తోంది. అయితే అవి పంజాబ్ లో భారీగా ఖర్చు పెట్టి తీసేవారు లేరని, తెలుగులో అయితే ట్రై చేస్తే బాగుంటుందని చెప్తోంది.

1315
బాలీవుడ్ లో అనేక చిన్న చిత్రాల్లో నటించిన ఈ భామకు సినిమాలంటే మోడలింగ్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చింంది . అలాగే ఇలా హాట్ హాట్ ఫోజులతో మరింతగా దుమ్ము రేపుతోంది .

1415
దక్షిణాదిన కూడా తన అందచందాలతో  సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న ఈ భామ ఇలా ఫోటో షెషన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది .

1515
తమిళంలోనూ ఆమె చేసిన సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. కప్పాల్ అనే సినిమా బాగా ఆడింది. ఆ సినిమా తెలుగులో పాండవుల్లో ఒకరు అనే పేరుతో డబ్బింగ్ అయ్యింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved